Life style:కోపమెక్కువా...అయితే వీటిని కచ్చితంగా తినాల్సిందే..
తన కోపమె తన శత్రువు అని పెద్దలు చెబుతూ ఉంటారు. కోపం ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. అందరినీ దూరం చేస్తుంది. కోపాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవడంలో ఆహారం కూడా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.