Watch Video: ఈ కుక్కకు మంత్ర శక్తులున్నాయా ఏంటీ.. వామ్మో ఇలా చేసిందేంటి!
కోతులు ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకు.. ఆ చెట్టు నుంచి ఈ చెట్టు మీదకు దూకడం సహజంగానే మనం చూస్తుంటాం. ఇక కుక్కలు కూడా అంత పెద్ద జంపింగ్స్ కాకపోయినా.. చిన్న చిన్న కాలువలు దూకడం చేస్తుంటాం. గోడ పై నుంచో.. చిన్న మట్టి గడ్డ మీద నుంచో దూకుతుంటాయి కుక్కలు. మరి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు అంతస్తుల భవనం పై నుంచి దూకేసింది. వీడియో కోసం పై లింక్ క్లిక్ చేయండి..