Annamayya District: ఎర్రచందనం స్మగ్లర్లచేతిలో కానిస్టేబుల్ హతం.. ఆ సరిహద్దులో కాపు కాసి
ఏపీ అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు దారుణానికి పాల్పడ్డారు. ఎర్రచందనం పట్టుకునేందుకు ప్రయత్నించిన గణేశ్ అనే కానిస్టేబుల్ ను వాహనంతో ఢీ కోట్టి పారిపోయారు. గణేశ్ మృతి చెందగా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-08T090201.005-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-94-jpg.webp)