Telangana Election: అధికారంలోకి వచ్చిన వెంటనే అంతా అభివృద్ధే: పొన్నం ప్రభాకర్
తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా కొట్లాడినానో, నన్ను గెలిపిస్తే హుస్నాబాద్ అభివృద్ధి కోసం అలాగే కొట్లాడుతా.. నన్ను ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించాలని పొన్నం ప్రభాకర్ కోరారు.