Hair Tips: అమ్మమ్మల కాలం నాటి కండీషనర్ ని వాడి..జుట్టుని మృదువుగా చేసుకుందామా!
వాతావరణ మార్పులు అనేది మనిషి ఆరోగ్యం మీద ఎంత ప్రభావం చూపుతుందో ..జుట్టు మీద కూడా అంతే ప్రభావం చూపుతుంది. అందుకే పూర్వం రోజుల్లో మన పెద్దవారు ఉపయోగించిన నల్లమట్టి హెయిర్ ప్యాక్ ని ఉపయోగించి మంచి ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.