Praja Darbar:ప్రజా దర్బార్ కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ప్రజా దర్బార్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మూడు రోజుల్లోనే 5 వేలకు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. దీని కోసం ప్రజా భవన్ లో ఒక ప్రత్యే విభాగాన్ని ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/praja-jpg.webp)