Washing Machine : మీ వాషింగ్ మెషిన్ పాడవడానికి కారణమయ్యే పొరపాట్లు ఇవే..!
ఈ రోజుల్లో దాదాపు ప్రతీ ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంటుంది. అయితే వాషింగ్ మెషిన్ ఉపయోగించేటప్పుడు చేసే కొన్ని పొరపాట్లు మెషిన్ త్వరగా పాడవడానికి దారితీస్తాయి. అధిక డిటర్జెంట్ వినియోగం, ఓవర్ లోడ్ , డ్రమ్ క్లీన్ చేయకపోవడం వంటివి మెషిన్ పాడవడానికి కారణమవుతాయి.