China: కండోమ్‌ల పేరుతో.. 63 హోటళ్లను మోసం చేసిన యువకుడు..
చైనాకి చెందిన ఓ యువకుడు కాలేజీ అడ్మిషన్ కోసం ఏకంగా 63 హోటళ్లను మోసం చేశాడు. హోటల్ గదుల్లో బొద్దింకలు, మురికి కండోమ్‌లు ఉన్నాయంటూ.. వారిని బ్లాక్ మెయిల్ చేసి నష్టపరిహారం తీసుకున్నాడు. చివరకిి హోటల్ సిబ్బంది మోసాన్ని గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.