Coffee Powder: ముఖానికి కాఫీ పౌడర్ రాస్తే జరిగే అద్భుతం
కాఫీ పౌడర్‌లో సహజమైన ఎక్స్‌ఫోలియంట్ గుణాలున్నాయి. ఇవి ముఖంపై ఉన్న మృతకణాలు తొలగిస్తాయి. కాఫీ పౌడర్‌తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మంపై ఉన్న మచ్చలు తగ్గి, చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది. ఈ పేస్ట్‌ను 20 నిమిషాలు అప్లై చేస్తే డెడ్ స్కిన్ తొలిగిపోతుంది.