High BP: బీపీ ఎక్కువగా ఉన్నవారు కాఫీ తాగకూడదా? ఇందులో నిజమెంత?
కాఫీని పరిమిత పరిమాణంలో తాగడం వల్ల ఆరోగ్యం పాడవది. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల నిద్రపై చెడు ప్రభావం చూపుతుందని.. నిద్రకు ఆటంకం కలిగితే అది నేరుగా బీపీపై ప్రభావం చూపుతుంది. కాఫీకి బదులుగా బ్లాక్కాఫీని తాగితే మానసికస్థితి, BP సమతుల్యంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.