TS DSC: డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ... అంతేకాకుండా బుక్ ఫండింగ్ కూడా... వెంటనే అప్లై చేసేయండి!
తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ఆర్థిక స్థోమత సరిగా లేని వారిని ఎంపిక చేసి ఉచితంగా కోచింగ్ ఇవ్వటమే కాకుండా.. రూ. 1500 బుక్ ఫండ్ ను ఇవ్వనుంది. ఈ మేరకు బీసీ సంక్షేమశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది.