CNG Bike: తొలి CNG బైక్ లాంచ్ చేసిన బజాజ్..
ప్రపంచంలోనే తొలి సీఎన్జీ పవర్ బైక్ను ప్రముఖ దేశీయ కంపెనీ బజాజ్ ఆటో శుక్రవారం విడుదల చేసింది. ఫ్రీడమ్ 125 పేరుతో దీన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది.
ప్రపంచంలోనే తొలి సీఎన్జీ పవర్ బైక్ను ప్రముఖ దేశీయ కంపెనీ బజాజ్ ఆటో శుక్రవారం విడుదల చేసింది. ఫ్రీడమ్ 125 పేరుతో దీన్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది.
ఇప్పటివరకూ CNGతో నడిచే బైక్ ప్రపంచంలోనే లేదు. ఇప్పుడు బజాజ్ కంపెనీ CNG బైక్ తీసుకురాబోతోంది. ఈ ఏప్రిల్-జూన్ మధ్యలో బజాజ్ ఆటో సిఎన్జి బైక్ను విడుదల చేయనుంది. CNG బైక్ తో ఇంధన నిర్వహణ ఖర్చు తగ్గడమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు చేస్తుందని కంపెనీ చెబుతోంది.