APSPDCL: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్.. ఇకపై 24 గంటల పాటు
రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందచేయా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు ఏపీఎస్పీడీసీఎల్ (APSPDCL) సీఎండీ సంతోష్ రావు. రైతులు విద్యుత్ కోసం ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారని ఆయన వెల్లడించారు.