Telangana: అందుకే విద్యుత్‌శాఖ సమీక్షకు నేను వెళ్లలేదు.. సీఎండీ ప్రభాకర్ రావు సంచలన వ్యాఖ్యలు
సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్‌శాఖ సమీక్ష నిర్వహించగా దీనికి రాకపోవడంపై ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకరరావు స్పందించారు. ఈ సమీక్షపై విద్యుత్ శాఖ నుంచి గాని సీఎంవో కార్యాలయం నుంచి గాని తనకు ఎలాంటి అందలేదని తెలిపారు. సీఎం పిలిస్తే ఎందుకు వెళ్లనని వ్యాఖ్యానించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-09T190323.260-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-08-at-2.18.25-PM-jpeg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/cmd-prabhakar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/fake-appoint-jpg.webp)