రాజకీయాలు KTR: ప్రభుత్వం ఎలా నడుపుతారో చూస్తాం.. ఇప్పుడు అసలు ఆట: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతుందో చూస్తామని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఉంది అసలు ఆట అని అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు వారాల్లో రుణమాఫీ చేస్తామన్న రాహుల్ గాంధీ హామీ ఏమైందని ప్రశ్నించారు. By Nikhil 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu congress government:పేదలకు ఇళ్ళ పంపకాలపై ఫోకస్..ధరణి పేరులో మార్పు? పేదలకు ఇళ్ల కేటాయింపుపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేలా కార్యాచరణకు దిగింది.దీని మీద గృహనిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. By Manogna alamuru 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSPSC: టిఎస్పిఎస్సి ప్రక్షాళన.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. టీఎస్పీఎస్సీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు అత్యంత పారదర్శకతతో చేపట్టేందుకు కట్టు దిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. By Shiva.K 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ప్రభుత్వానికి కొంత టైమ్ ఇద్దాం.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు! సంగారెడ్డి బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి కొన్ని రోజులే అవుతోందని.. ప్రభుత్వానికి కొంత టైమ్ ఇద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. వాళ్ళిచ్చిన హామీల అమలులో విఫలం అయితే ప్రజా గొంతుక అవుదామని అన్నారు. By V.J Reddy 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSGENCO: టీఎస్ జెన్కో పరీక్ష వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే.. టీఎస్ జెన్కో ఎగ్జామ్ వాయిదా పడింది. డిసెంబర్ 17 జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ పరీక్ష రోజునే మరికొన్ని పరీక్షలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామంది. By Shiva.K 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mahalakshmi Scheme: మహిళలకు నెలకు రూ.2,500.. నిబంధనలు ఇవే! తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ మహిళకు నెలకు రూ.2500 ఆర్థిక సాయాన్ని అందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 20 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ఏటా రూ.6 వేల కోట్లు ఖర్చవుతోందని అంచనా. By V.J Reddy 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana: టాలీవుడ్‌కు బిగ్ షాక్.. డ్రగ్స్ ఇష్యూపై సీఎం రేవంత్ ఫోకస్.. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే డ్రగ్స్ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పాత కేసులను బయటకు తీయాలని అధికారులను ఆదేశించారు సీఎం. డ్రగ్స్ కంట్రోల్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. By Shiva.K 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: మందు బాబులకు షాక్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం..! తెలంగాణలో మందు బాబులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులను మూసివేయాలని భావిస్తోంది. ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బెల్ట్ షాపులను ఎత్తివేయడంతో పాటు.. వైన్ షాపుల సమయాన్ని తగ్గించనుంది. By Shiva.K 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC: గ్రూప్ 2 రీషెడ్యూల్!.. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీపై నిర్వహించిన సమీక్షలో కీలక అంశాలపై నిర్ణయాలకు వచ్చినట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీకి కొత్త సభ్యుల నియామకంతో పాటు, పరీక్షల రీషెడ్యూలుపై కూడా స్పష్టతకు వచ్చారు. By Naren Kumar 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn