Latest News In Telugu Revanth Reddy: గ్రే హౌండ్స్, ఆక్టోపస్ మాదిరిగా యాంటీ నార్కొటిక్బ్యూరో.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు తెలంగాణలో ఇక నుండి డ్రగ్స్ అనే మాట వినబడవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వ్యవసాయం, నార్కోటిక్ అండ్ డ్రగ్స్, ఎక్సైజ్, టీఎస్పీఎస్సీ, సింగరేణిలపై సోమవారం ఆయన సుదీర్ఘంగా ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులకు కీలక సూచనలు చేశారు. By Naren Kumar 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rythu Bandhu: రైతు బంధుపై సీఎం కీలక ఆదేశాలు.. రుణమాఫీ కూడా.. ఎప్పటి నుంచో తెలుసా! తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రైతుబంధు కింద పంట పెట్టుబడి సాయానికి నగదును ఖాతాలో జమచేసే ప్రక్రియను నేటి నుంచే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. By Naren Kumar 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth : రైతుబంధుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.! రైతులకు పంట పెట్టుబడి సాయం చెల్లింపులు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధులను విడుదల చేయాలని స్పష్టం చేశారు. దీంతో రైతులకు పంట పెట్టుబడి సాయం వారి ఖాతాల్లో జమ కానుంది. By Jyoshna Sappogula 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు RYTHU BANDHU : రైతుబంధుపై సీఎం రేవంత్ కీలక సమీక్ష.. ఉద్యోగులతో పాటు వారికి కట్? రైతుబంధు స్కీమ్ పై రేవంత్ రెడ్డి అధికారులు, మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబుతో కీలక సమీక్ష నిర్వహిస్తున్నారు. సాగులో ఉన్న భూములకే రైతు బంధు, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ కట్టే వారికి నిలిపివేత తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. By Nikhil 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhatti Vikramarka : కేసీఆర్ పాలన అంతా అస్తవ్యస్థమే.. భట్టి ఫైర్.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో అంతా అస్తవ్యస్థమేనని.. రాష్ట్రం వెనుకబడిందంటూ మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఫ్యూడల్ వ్యవస్థ ఏర్పడిందంటూ ధ్వజమెత్తారు. By B Aravind 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Reddy: కేసీఆర్ కు రేవంత్ పరామర్శ అందుకే.. పొన్నాల లక్ష్మయ్య వివాదాస్పద వాట్సాప్ స్టేటస్! సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను పమామర్శించిన ఫొటోను వాట్సాప్ పెట్టుకున్న బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నా.. ఏడాదైనా నన్ను సీఎంగా ఉండనీయంటూ కేసీఆర్కు రేవంత్ దండం పెడుతున్నారంటూ వివాదాస్పద కామెంట్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. By Nikhil 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: 54 మంది పోస్టులు ఊస్ట్.. రేవంత్ సంచలనం తెలంగాణలో పలు కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకాలు రద్దు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నియామకాలు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 54 కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకాలు రద్దు చేసింది. By V.J Reddy 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సీఎం క్యాంప్ ఆఫీస్ మార్పు!.. MCRHRDకి తరలింపు తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీసు ప్రగతి భవన్ నుంచి మారబోతున్నది. అక్కడి నుంచి క్యాంప్ ఆఫీసును డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRD) ప్రాంగణంలోకి రాబోతున్నది. By Naren Kumar 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: కేసీఆర్ను పరామర్శించిన సీఎం రేవంత్.. ఫొటోలు వైరల్.. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ను.. సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. కేసీఆర్ త్వరగా అసెంబ్లీకి రావాలని.. ప్రజల సమస్యలను ప్రస్తావించాలని కోరుతున్నానని రేవంత్ మీడియాతో తెలిపారు. మంచి ప్రభుత్వ పాలన అందించేందుకు ఆయన సూచనలు అవసరమన్నారు. By B Aravind 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn