Latest News In Telugu తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. పలువురు అధికారుల బదిలీలు.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కీలక స్థానాల్లో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. హెచ్ఎండీఏ కమిషనర్‌గా ఆమ్రపాలిని నియమించింది ప్రభుత్వం. ట్రాన్స్ కో, జెన్ కో చైర్మన్ అండ్ ఎండీగా రిజ్విని నియమించింది. By Shiva.K 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC: టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ గా ఆ మాజీ ఐఏఎస్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం? టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ ఎవరన్న అంశంపై రాష్ట్రంలో జోరుగా చర్చ సాగుతోంది. అయితే.. మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన అంగీకరించకపోతే మరో సీనియర్ ఐఏఎస్ ను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. By Nikhil 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Kavitha: ఈ సారి నిజామాబాద్ నుంచి కాదు.. ఈ ఎంపీ ఎన్నికల్లో కవిత పోటీ ఎక్కడంటే? రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కవిత మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎంపీ ఎన్నికల్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గెలిచిన ఈ సీటులో విజయం సాధించాలన్న లక్ష్యంతో కవిత వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. By Nikhil 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dharani: 'ధరణి' ఉంటుందా? ఊడుతుందా?.. అసెంబ్లీ సమావేశాల తర్వాత కీలక నిర్ణయం! ధరని పోర్టల్ ఉనికి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల వేళ ధరణిని తొలగిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో ధరణిపై ఆయన వరుస సమీక్షలు నిర్వహించారు. ధరణి పోర్టల్‌పై అసెంబ్లీ సమావేశాల తరువాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. By Shiva.K 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. పరీక్షలు అప్పుడేనా! టీఎస్పీఎస్సీ పరీక్షలు ఎప్పుడన్న విషయమై సందిగ్ధం కొనసాగుతోంది. టీఎస్పీఎస్సీ, ఇతర ఉద్యోగ నియామక పరీక్షలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, చైర్మన్ సహా బోర్డు సభ్యుల రాజీనామాలు; అనంతర పరిణామాలు అభ్యర్థులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. By Naren Kumar 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ ఫోన్! కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండాలని సీఎం కోరారు. By V.J Reddy 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. By V.J Reddy 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dharani Explainer: ధరణిలో ప్రధాన ప్రాబ్లెమ్స్ ఇవే.. సీఎం రేవంత్ చేసే మార్పులేంటి? ధరణి పోర్టల్‌పై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల ముందు ధరణి పోర్టల్‌ను రద్దు చేసి భూమాత పోర్టల్‌ను తీసుకువస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే.. ఇవాళ ప్రత్యేకంగా అధికారులతో ధరణిపై సమీక్ష నిర్వహించారు. By Shiva.K 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TS Pensions: తెలంగాణలో పింఛన్ లు రూ.4 వేలకు పెంపు.. ఎప్పటినుంచంటే? ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను రూ.4 వేలకు పెంచే దిశగా కసరత్తు చేస్తోంది రేవంత్ సర్కార్. 100 రోజుల్లోగా ఈ హామీ అమలు ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఒకవేళ ఆలస్యమైతే ఉగాది కానుకగా పెంచిన పెన్షన్లను అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. By Nikhil 13 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn