Latest News In Telugu Bandi Sanjay : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ..ఏమన్నారంటే..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయమన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యల గురించి లేఖలో ప్రస్తావించారు బండి సంజయ్. By Bhoomi 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress PAC Meeting: ఎన్నికల తర్వాత నేడు తొలిసారి కాంగ్రెస్ పీఏసీ భేటీ.. వారికి ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత ఆ పార్టీ రాజకీయ వ్యవహారల కమిటీ ఈ రోజు గాంధీ భవన్ లో సమావేశమైంది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చిస్తున్నట్లు సమాచారం. By Nikhil 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Drugs in Hyderabad: పబ్బుల్లో డ్రగ్స్.. తొలిసారి స్నిపర్ డాగ్స్, క్లూస్ టీంతో పోలీసుల ఎటాక్.. ఏం దొరికాయంటే? ప్రభుత్వ ఆదేశాలతో డ్రగ్స్ కు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగారు. వీకెండ్ వేళ ఆదివారం రాత్రి పలు పబ్ ల్లో సోదాలు చేశారు. తొలిసారిగా స్నిపర్ డాగ్స్, క్లూస్ టీమ్ సహాయంతో తనిఖీలు నిర్వహించారు. By Nikhil 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: నీటి పారుదల శాఖపై సీఎం రేవంత్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు.. నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో చర్చించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, నీటి విడుదల అంశంపై చర్చించారు. సాగర్ నుంచి నీరు విడుదల చేసే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు. By Shiva.K 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jagga Reddy: ఓటమి గుణపాఠం నేర్పింది.. జగ్గారెడ్డి ఎమోషనల్! ఎన్నికల్లో తన ఓటమిపై జగ్గారెడ్డి స్పందించారు. ఓటమి తనకు గుణపాఠం నేర్పిందని అన్నారు. తనను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన సంగారెడ్డి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి, పార్టీ అభివృద్ధికి కోసం పని చేస్తానని అన్నారు. By V.J Reddy 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ration Cards: కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21న అన్నీ జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. భూ రికార్డులతో ముడిపడిన సమస్యలు, కౌలు రైతుల గుర్తింపు, కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి వంటి పథకాల అమలు గురించి జిల్లా కలెక్టర్లతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Govt: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యోగ భర్తీకి గ్రీన్ సిగ్నల్! కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరిపైనా కక్ష సాధింపులు ఉండవని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని వెల్లడించారు. By V.J Reddy 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu D Nalini: సీఎం ఆఫర్‌పై స్పందించిన నళిని.. సోషల్ మీడియా వేదికగా సంచలన ప్రకటన.. కుదిరితే డీఎస్పీ పోస్ట్, లేదంటే ఇతర ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటూ సీఎం ఆదేశించడంపై మాజీ డీఎస్పీ నళిని స్పందించారు. తన పట్ల సీఎం చూపిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, తనకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదని, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్లు తెలిపారు. By Shiva.K 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu HYD CP: సీఎం రేవంత్ ఆదేశాలు.. వారికి హైదరాబాద్ సీపీ హెచ్చరిక హైద్రాబాదు నగరంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్‌రెడ్డి డ్రగ్స్ మాఫియాకు హెచ్చరికలు జారీ చేశారు. రెండు నెలల్లోగా వారి బిజినెస్ మూసివేయాలని డెడ్ లైన్ విధించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని సిటీ పోలీసులను హెచ్చరించారు. By V.J Reddy 17 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn