Latest News In Telugu KTR: కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ స్టార్ట్...కేటీఆర్ ఆన్ ఫైర్! కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్. తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమైయ్యాయి అని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. By V.J Reddy 20 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కొత్త రేషన్ కార్డులపై సర్కార్ కీలక నిర్ణయం.. డిసెంబర్ 28 నుంచే దరఖాస్తులు..! తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పథకాల అమలులో వేగం పెంచింది. డిసెంబర్ 28 నుంచి రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్, మహిళలకు నెలకు రూ. 2500, రూ. 500 లకే గ్యాస్ వంటి పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు సిద్ధమైంది. By Shiva.K 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఈ హామీల సంగతేంటి?: రేవంత్ సర్కార్ పై కేటీఆర్ ప్రశ్నల వర్షం! గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తప్పుడు హామీల కారణంగానే తాము ఓటమి పాలయ్యామని మంత్రి కేటీఆర్ అన్నారు. రూ.2లక్షల వ్యవసాయ రుణమాఫీ, రూ.4 వేల ఫించను, రూ.500కే సిలిండర్, మహిళలకు రూ.2500 ఎప్పుడు ఇస్తారంటూ ట్విట్టర్ (X) లో ప్రశ్నల వర్షం కురిపించారు. By Nikhil 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు మేమూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం.. స్పీకర్ కు హరీశ్ రావు లేఖ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ పక్షానికి కూడా అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే హరీశ్ రావు స్పీకర్ కు లేఖ రాశారు. ఆర్థిక, సాగునీటి, విద్యుత్ అంశాలపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే.. తాము కూడా సభ ద్వారా ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. By Nikhil 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana MLC: గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీలు.. ఆ ఇద్దరి పేర్లు ఫైనల్ చేసిన కాంగ్రెస్? తెలంగాణలో గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అయితే.. అనేక మంది నేతలు పోటీలో ఉన్నా.. అద్దంకి దయాకర్, కోదండరాం పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ కోటాలో మైనంపల్లి హన్మంతరావు కూడా రేసులో ఉన్నారు. By Nikhil 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: పెన్షన్ రూ. 4వేలకు పెంపు.. రూ. 500కే గ్యాస్ సిలిండర్.. ఆ రోజునుంచే? రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు పథకాలను అమల్లోకి తెచ్చిన కాంగ్రెస్ సర్కార్.. మరో రెండు పథకాలైన పెన్షన్ పెంపు, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను అమల్లోకి త్వరలో తేనున్నట్లు సమాచారం. By V.J Reddy 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. సాయంత్రానికి కీలక ప్రకటన? ఈరోజు ఉదయం 9 గంటలకు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు సీఎం. ఎమ్మెల్సీ ఎన్నికలు, రాష్ట్ర రాజకీయాలపై వారితో చర్చించనున్నారు. By V.J Reddy 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Six Guarantees: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆరు గ్యారెంటీలపై అప్డేట్ ఆరు గ్యారెంటీల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ. ఈ నెల 28 నుంచి గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పకుండా పదవులు లభిస్తాయని హైకమాండ్ హామీ ఇచ్చిందన్నారు. By V.J Reddy 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ..ఏమన్నారంటే..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయమన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యల గురించి లేఖలో ప్రస్తావించారు బండి సంజయ్. By Bhoomi 18 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn