తెలంగాణ KCR: వారికి సాయం చేయండి.. రేవంత్ సర్కార్ ను ప్రస్తావిస్తూ కేసీఆర్ తొలి ప్రకటన! ఈ రోజు నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద బాధితులకు సాయం అందించాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. By Nikhil 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS New Ration Cards: రేషన్ కార్డు దరఖాస్తుకు ఎదురుచూస్తున్న వారికి షాక్.. అప్లికేషన్లు మరింత ఆలస్యం.. కారణమిదే! తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. 6 గ్యారంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారుల ఎంపిక పూర్తయిన తర్వాతనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్లను తీసుకోవాలన్నది ప్ఱభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. By Nikhil 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఆరు హామీల అమలుకు రూట్ మ్యాప్ ఇదే.. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోని ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు 'ప్రజాపాలన' కార్యక్రమం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. By Naren Kumar 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ CM Revanth Reddy: స్వేచ్ఛను హరిస్తే తెలంగాణ సహించదు.. యువత డ్రగ్స్‌తో నిర్వీర్యం కావొద్దు.. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష మానవీయ కోణాన్ని విస్మరించకుండా చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తూ ప్రజలకు చేరువ కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అట్టడుగున ఉన్న నిరుపేదకూ సంక్షేమ పథకాలు చేరవేర్చడమే తమ లక్ష్యమన్నారు. అధికారులతో సచివాలయంలో సీఎం రేవంత్ ఈ మేరకు సమీక్ష నిర్వహించారు. By Naren Kumar 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth Reddy: అలా పని చేస్తేనే 6 గ్యారెంటీల అమలు.. పోలీసులకు ఫుల్ పవర్స్: రేవంత్ రెడ్డి అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెద్దుల్లా పని చేసి ఆరు గ్యారెంటీలను క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని సీఎం రేవంద్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చామని.. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. By Nikhil 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ABP-CVoter Opinion Poll : కాంగ్రెస్ కు 11 సీట్లు.. బీఆర్ఎస్ కు భారీ షాక్: ఎంపీ ఎన్నికలపై సంచలన సర్వే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 9-11 స్థానాల్లో విజయం సాధిస్తుందని సీ-ఓటర్ ఒపీనియన్ పోల్ తెలిపింది. బీఆర్ఎస్ కేవలం 3-5 స్థానాలకు పరిమితం అవుతుందని అంచనా వేసింది. బీజేపీ ఓట్ల శాతం పెంచుకునే అవకాశం ఉందని.. కానీ కేవలం 1-3 స్థానాలు మాత్రమే గెలిచే అవకాశం ఉందని తెలిపింది. By Nikhil 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan : వైసీపీలో చిచ్చు పెట్టిన రేవంత్.. ఎంపీలపై సీఎం జగన్ సీరియస్ వైసీపీ ఎంపీలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఇచ్చిన విందుకు వైసీపీ ఎంపీలు అటెండ్ అవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత చిన్న విషయానికే సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేయడంపై వైసీపీ ఎంపీలు అసంతృప్తిగా ఉన్నారట. By V.J Reddy 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రూ.500లకే గ్యాస్ సిలిండర్ పై కీలక అప్డేట్.. రూల్స్ ఇవే! రూ.500లకే గ్యాస్ సిలిండర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపికపై విధివిధానాలు రూపొందించి. కొత్త రేషన్ కార్డులు జారీ చేసే సమయంలోనే సిలిండర్ పథకానికి లింక్ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament Elections : పార్లమెంట్ ఎన్నికలు.. కాంగ్రెస్ అభ్యర్థులు వీరే! పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 15 స్థానాల్లో విజయమే టార్గెట్ గా తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. 10 స్థానాల్లో అభ్యర్థులు దాదాపు ఖరారు అయినట్లు సమాచారం. మరో 5, 6 స్థానాల అభ్యర్థులపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. By V.J Reddy 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn