Latest News In Telugu CM Revanth: సీఎం రేవంత్ కీలక భేటీ.. ధరణి రద్దు, రైతు బంధు అంశాలపై కసరత్తు ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ‘ప్రజాపాలన’ కార్యక్రమంపై వారితో చర్చించనున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ‘ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. By V.J Reddy 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Rythu Bandhu : రైతుబంధుపై కొత్త రూల్స్ ఇవే.. అలాంటి భూములకే సాయం? రైతు బంధు సాయం అందించడానికి కొత్త రూల్స్ రూపొందించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేవలం సాగులో ఉన్న భూములకే రైతుబంధు సాయం ఇవ్వాలని, రాష్ట్రానికి చెందిన వారికి మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. By Nikhil 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth : ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో సీఎం రేవంత్ భేటీ.. వారిపై వరాల జల్లు? సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో వారితో సమావేశమై వారు ఎదురుకుంటున్న సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. By V.J Reddy 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dasoju Sravan: కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు.. కాంగ్రెస్ శ్వేతపత్రంపై దాసోజు కౌంటర్! సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, విద్యుత్ రంగంపై అసెంబ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై ఆయన కౌంటర్ ఇచ్చారు. By V.J Reddy 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. వీరికే కొత్త రేషన్ కార్డులు! కొత్త రేషన్ కార్డుల జారీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రభుత్వం పథకాలు అందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. పదేండ్ల తరువాత కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. By V.J Reddy 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth : రేపు కలెక్టర్లతో సీఎం రేవంత్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు రేపు అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ‘ప్రజాపాలన’ కార్యక్రమంపై వారితో చర్చించనున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ‘ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. By V.J Reddy 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోమ్.. హాజరైన సీఎం దంపతులు.. సికింద్రాబాద్‌లోని బొల్లారం రాష్ట్రపతి భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. By Shiva.K 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu I.N.D.I.A: ఎంపీల సస్పెన్షన్... దేశవ్యాప్తంగా ఇండియా కూటమి నిరసనలు పార్లమెంట్ నుంచి 146 మంది విపక్షాల ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఇండియా కూటమి ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సస్పెండ్ అయిన ఎంపీలు సేవ్ డెమొక్రసీ అంటూ నినాదాలు చేపట్టారు. By V.J Reddy 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu దద్దరిల్లిన తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశం.. చలికాలంలో చెమటలు పట్టించిన చర్చ..! తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నిర్వహించిన తొలి అసెంబ్లీ సమావేశం చలికాలంలోనూ మంట పుట్టించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, విద్యుత్ శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా.. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. By Shiva.K 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn