Latest News In Telugu Rythu Bandhu : రైతులకు గుడ్ న్యూస్.. రైతు బంధుకు లైన్ క్లియర్! నత్తనడకన సాగుతున్న రైతు బంధు ప్రక్రియ సంక్రాంతి పండుగ తరువాత పుంజుకోనుంది. కేంద్రం తెలంగాణకు రూ.9వేల కోట్లను మంజూరు చేసింది. ఈ నెల 16న కేంద్రం ఇచ్చే 2వేల కోట్లను రాష్ట్ర సర్కార్ రైతు బంధుకు వినియోగించుకోనుంది. ఈ నెలాఖరులోపు అందరి ఖాతాలో డబ్బు జమ కానుంది. By V.J Reddy 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. లోక్ సభకు ముందే ఫ్రీ కరెంట్, రుణమాఫీ? త్వరలోనే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, ఫ్రీ కరెంటు స్కీమ్ ను అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు మొదలు పెట్టింది. లోక్ సభ ఎన్నికల్లోపే వీటిని అమల్లోకి తేవాలని భావిస్తోంది. By V.J Reddy 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy : సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు.. ఆ విషయానికి కట్టుబడి ఉంటామని ప్రజలకు హామీ..!! రాష్ట్ర ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. చీకట్లను రూపుమాపి కొత్త కాంతులు ఇంటింటా వెల్లివిరియాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్యుని కొత్త ప్రయాణం కొత్త మార్పుకు నాంది పలకాలని, రాష్ట్రమంతటా సంక్షేమంతో పాటు అభివృద్ధి వెలుగులు విరజిమ్మాలన్నారు. By Bhoomi 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ CM Revanth Reddy: వాటిని మాకు మంజూరు చేయండి.. కేంద్రమంత్రికి సీఎం రేవంత్ వినతి.. హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు తుది అనుమతులు మంజూరు చేయాలని కేంద్రమంత్రి పియూష్ గోయాల్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అలాగే రాష్ట్రానికి ఎన్డీసీ, మెగా లెదర్ పార్క్, ఐఐహెచ్టీలను మంజూరు చేయాలని అభ్యర్థించారు. By B Aravind 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Crop loans : రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. రూ.2లక్షల రుణమాఫీపై కసరత్తు చేస్తోంది. రూ.28వేల కోట్ల మేర రుణాలను ఒకే దఫాలో రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఈ క్రమంలో రుణమాఫీ కోసం కొత్త కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనుంది. By V.J Reddy 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Praja Palana Applications: ప్రజాపాలన దరఖాస్తుల్లో తప్పులు ఉంటే... రేవంత్ కీలక ఆదేశాలు అభయాహస్తం ఆరు గ్యారెంటీల అమలు కోసం స్వీకరించిన దరఖాస్తుల్లో తప్పులు ఉంటే వాటిని పక్కన పెట్టోద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. By Madhukar Vydhyula 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth : ఇరిగేషన్ శాఖపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ఇరిగేషన్ శాఖ మీద ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. దీంటో ఇటీవల ఇరిగేషన్ శాఖ మీద జరిగిన విజిలెన్స్ దాడులు పై కూడా చర్చించనున్నారు. కాళేశ్వరం నిర్మాణంపై న్యాయ విచారణ, పెండింగ్ పనులపై చర్చ జరగనుందని సమాచారం. By Manogna alamuru 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLC Elections : వారికి కాంగ్రెస్ షాక్.. వీరికే ఎమ్మెల్సీ టికెట్? ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. అద్దంకి దయాకర్, మహేష్ గౌడ్ పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. షబ్బీర్‌అలీ, ఫిరోజాఖాన్ పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోందని సమాచారం. By V.J Reddy 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన హార్వర్డ్ అధ్యాపక బృందం.. ఎందుకో తెలుసా? అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం మావో నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 7వ తేది నుంచి నిర్వహిస్తున్న ప్రోగ్రాం ఫర్ సైంటిఫ్లిక్లి ఇన్స్పైర్డ్ లీడర్షిప్ కార్యక్రమం గురించి సీఎంకు వివరించారు. By Bhoomi 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn