Latest News In Telugu KTR : ప్రజలు తిరగబడుతారు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఆరు నెలల్లో తెలంగాణ ప్రజలు తిరగబడుతారని అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ 420 హామీలను ప్రజలకు ఎప్పటికప్పుడు గుర్తు చేయాలని ఎమ్మెల్సీ సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు కాదు.. ఆస్తులు సృష్టించిందని కేటీఆర్ అన్నారు. By V.J Reddy 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth : రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు! నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారం నిర్వహించిన ‘హెల్త్ కేర్ డిజిటలీకరణ’ అంశంపై సీఎం రేవంత్ ప్రసంగించారు. By V.J Reddy 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Davos:దావోస్‌లో రేవంత్ రెడ్డి సక్సెస్..తెలంగాణకు 37,870 కోట్లు దావోస్‌కు వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధించుకుని వచ్చారు. తెలంగాణకు 37, 870 కోట్ల పెట్టుబడులను సంపాదించారు. ఆదానీ, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ లాంటి సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాడానికి ఒప్పందాలు చేసుకున్నారు రేవంత్ రెడ్డి. By Manogna alamuru 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: ఎమ్మెల్సీ స్థానాలు.. గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల స్థానాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోరాదని గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. By V.J Reddy 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS : 'అందుకే ఆగుతున్నాం లేదంటే చీల్చి చెండాడే వాళ్ళం'.. కాంగ్రెస్‌పై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు ఆరు గ్యారెంటీలకు వంద రోజులు కాలేదని ఆగుతున్నామని.. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే వాళ్ళమని మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ గ్యారెంటీలను ఎత్తేసిందని.. తెలంగాణలో కూడా అదే జరుగుతుందని జోస్యం చెప్పారు. By V.J Reddy 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: 'రాష్ట్రం పరువు తీయకు'.. సీఎం రేవంత్‌కు దాసోజు శ్రవణ్ వార్నింగ్.. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు నేపథ్యంలో దావోస్‌లో పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌పై బీఆర్ఎస్ నేత విమర్శలు చేశారు. అర్థంలేని రాజకీయ వ్యాఖ్యలు రాష్ట్రానికి ప్రశంసలు తీసుకురావని.. కనీసం ఈ ఫోరంలోనైనా చౌకబారు రాజకీయాలు వ్యాఖ్యలు చేయద్దొంటూ హితువు పలికారు. By B Aravind 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Govt: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తెలంగాణలో వివిధ శాఖల్లో కొనసాగుతున్న విశ్రాంత అధికారుల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుంది. ఈ మేరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి బుధవారం సాయంత్రం 5 గంటల వరకు విధుల్లో ఉన్న విశ్రాంత అధికారుల వివరాలివ్వాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. By V.J Reddy 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA Kadiyam: దళిత బంధు రద్దు.. రేవంత్ పై కడియం శ్రీహరి హాట్ కామెంట్స్! బీఆర్ఎస్ పార్టీ ప్రవేశ పెట్టిన దళితబంధు పథకాన్ని రద్దు చేయొద్దని అన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కావాలంటే ఆ పథకం పేరు మార్చండి.. రద్దు చేసి దళితుల నోట్లో మట్టి కొట్టొద్దు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రెండవ విడత లబ్ధిదారులకు దళిత బంధును కొనసాగించాలని కోరారు. By V.J Reddy 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: అయోధ్యకు, భద్రాచలం రామాలయానికి మధ్య నాకు ఎలాంటి తేడా కనిపించడం లేదు- సీఎం రామాలయం హిందువులందరికీ చెందుతుందన్నారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. ఎన్నికలకు ముందు బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. అయోధ్యకు, భద్రాచలం రామాలయానికి మధ్య తనకు ఎలాంటి తేడా కనిపించడం లేదన్నారు. 'ఇండియా టుడే టీవీ'కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. By Trinath 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn