Latest News In Telugu KTR: త్వరలో కేసీఆర్ సీఎం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు అబద్దాలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు కేటీఆర్. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ఏక్ నాథ్ షిండే గా మారకతప్పదని.. త్వరలోనే కేసిఆర్‌ను సీఎంను చేసుకుందామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే బట్టలు ఊడదీసి కొడుతాం అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. By V.J Reddy 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS MLA's: కాంగ్రెస్‌లోకి 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు ఎమ్మెల్యే హరీష్ రావు ఆదేశాలతోనే ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి ని కలిశారని బీజేపీ నేత రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్నారు. By V.J Reddy 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: సీఎం రేవంత్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ.. కారణం ఇదేనా? సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ రోజు సీఎం రేవంత్ నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు సమావేశం అయ్యారు. వీరి భేటీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. By V.J Reddy 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rythu Bandhu:రైతుబంధు జమ అయ్యేది అప్పుడేనా ? తెలంగాణలో రైతుబంధు అర్హులు 68.56 లక్షల మంది రైతులు ఉండగా.కేవలం ఎకరం లోపు రైతులకు మాత్రమే రైతుబంధు పంపిణి చేసింది రేవంత్ సర్కార్. మరో 39 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం ఇంకా అందలేదు . ధీంతొ అన్నదాతలు రైతుబంధు కోసం ఎదురుచూస్తున్నారు. By Nedunuri Srinivas 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish: కేసీఆర్ పని అయిపోయిందని.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు బీఆర్ఎస్కు 2009లో పది సీట్లు వచ్చాయని హరీష్ రావు అన్నారు. ఇక పని అయిపోయిందని కేసీఆర్ ఊరుకుంటే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. ఈ ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని.. భవిష్యత్ లేదని కార్యకర్తలు కుంగిపోవద్దని కోరారు. ఎంపీ ఎన్నికల్లో విజయం కోసం పనిచేయాలని అన్నారు. By V.J Reddy 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Abhaya Hastham : మహాలక్ష్మి పథకానికే జైకొట్టిన మహిళలు.. దానికే ఎక్కువ దరఖాస్తులు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన అభయహస్తం దరఖాస్తుల లెక్కలు బయటకు వచ్చాయి. వీటిల్లో అన్నింటికన్నా మహాలక్ష్మి పథకానికే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. By Manogna alamuru 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana CM:థేమ్స్ నదిలా మూసీనది..సీఎం రేవంత్ రెడ్డి విజన్ 2050 ప్లాన్ హైదరాబాద్ పడిబొడ్డున ఉన్న మూసీ నది డెవలప్మెంట్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుం బిగించారు. లండన్ థేమ్స్ నదిలా మూసీనదిని చేయాలని భావిస్తున్నారు. దావోస్ తర్వాత లండన్ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి థేమ్స్ నది గురించి, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల గురించి తెలుసుకుంటున్నారు. By Manogna alamuru 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rythu Bandhu: గుడ్ న్యూస్ రైతు బంధుపై కీలక ప్రకటన రైతు బంధు కోసం ఎదురుచూస్తున్న రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. జనవరి చివరికల్లా అందరి ఖాతాలో రైతు బంధు నిధులు జమ అవుతాయని పేర్కొంది. ఇప్పటికే ఎకరాలోపు ఉన్న రైతుల ఖాతలో నగదు జమ చేసింది రాష్ట్ర సర్కార్. By V.J Reddy 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay: 22న సెలవు ఇవ్వండి.. రేవంత్ సర్కార్ కు బండి సంజయ్ రిక్వెస్ట్! ఈ నెల 22న అయోధ్యలో రామ మందిర పున:ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ఆరోజు సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు బండి సంజయ్. తద్వారా పవిత్రమైన దైవ కార్యాన్ని ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేలా చూడాలని కోరారు. By V.J Reddy 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn