Latest News In Telugu CM Revanth: కేసీఆర్ దుర్మార్గుడు... చేసిన పాపాలకు లెక్కలు లేవు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు కృష్ణా జలాల వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. గత ప్రభుత్వం ఏపీకి లొంగిపోయిందిని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కలిసి చేసిన పాపాలకు లెక్కలు లేవని సంచలన ఆరోపణలు చేశారు. By V.J Reddy 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Hyderabad : వెంకయ్యనాయుడు, చిరంజీవిలను సన్మానించిన సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషన్‌కు ఎంపికైన తెలుగువారిని ఈ రోజు శిల్పకళా వేదికగా తెలంగాణ గవర్నమెంట్ ఘనంగా సన్మానించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రుల సమక్షంలో వెంకయ్య నాయుడు, చిరంజీవిలకు జ్ఞాపికను అందించి శాలువతో సత్కరించారు. By srinivas 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Free Current: ఫ్రీ కరెంట్ కావాలంటే ఇది తప్పనిసరి? మరో రెండు గ్యారెంటీలపై తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత కరెంట్ పొందాలంటే ఫోన్ నెంబర్‌ను విద్యుత్ ఆఫీసులో ఇవ్వాలని విద్యుత్ వినియోగదారులను ప్రభుత్వం కోరింది. మీ నెంబర్‌ను విద్యుత్ ఆఫీసులో లింక్ చేయడం వల్ల మీ ఫోన్ కే బిల్లులు రానున్నాయి. By V.J Reddy 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రెండు గ్యారెంటీలు అమలు? రేపు సీఎం రేవంత్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై చర్చించనున్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకాలకు మంత్రి మండలి ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. By V.J Reddy 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kumari Aunty : కుమారి ఆంటీకి షాక్.. ఫుడ్ స్టాల్ వద్ద నిరుద్యోగుల ఆందోళన! ఇటీవల సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ఎదుట నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. 'రేవంత్ రెడ్డి మీ ఫుడ్ స్టాల్ వద్దకు వస్తాను అన్నారు కదా జీవో 46 రద్దు చేయమని ఆయనతో చెప్పండి' అంటూ నిరుద్యోగుల ఆమె ఫుడ్ స్టాల్ ఎదుట నిరసన చేపట్టారు. By V.J Reddy 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: కేసీఆర్ లేకుంటే రేవంత్ సీఎం అయ్యేవాడా?.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన బిక్ష అని అన్నారు హరీష్ రావు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు.. రేవంత్ సీఎం అయ్యే వాడు కాదని పేర్కొన్నారు. తప్పుడు హామీలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో విజయం బీఆర్ఎస్దే అని ధీమా వ్యక్తం చేశారు. By V.J Reddy 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Padma Awards: పద్మ అవార్డ్ గ్రహీతలను సత్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి పద్మ అవార్డు గ్రహీతలను సత్కరించనుంది తెలంగాణ ప్రభుత్వం. రేపు ఉదయం 11 గంటలకు శిల్పకళా వేదికలో పద్మ అవార్డ్ గ్రహీతలను సీఎం రేవంత్ రెడ్డి సత్కరించనున్నారు. పద్మ అవార్డ్స్‌లో పద్మ విభూషణ్.. వెంకయ్య, చిరంజీవిలకు, పద్మశ్రీ ముగ్గురు తెలుగు వారికి దక్కింది. By V.J Reddy 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha : సీఎం రేవంత్‌కు ఎమ్మెల్సీ కవిత మాస్ వార్నింగ్ ఇంద్రవెల్లి సభలో మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. సీఎం రేవంత్‌కు చంద్రబాబు నుంచి ఫోన్ వచ్చినట్లుంది.. అందుకే ఈ ఆరోపణలు చేశారని అన్నారు. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్‌కు సినిమా చూపిస్తామని అన్నారు. By V.J Reddy 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: ఎవడ్రా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేటోడు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం నిన్న ఇంద్రవెల్లి సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆరు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది అని ఎవడ్రా అన్నది అంటూ ఘాటూ విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ముందా అని ప్రశ్నించారు. By Manogna alamuru 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn