Latest News In Telugu KTR: ఇంకెప్పుడు రేవంత్.. ఆరు గ్యారంటీలపై కేటీఆర్ ఫైర్ ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేశారని కేటీఆర్ అన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే గ్యారంటీలను అమలు చేస్తామంటున్నారని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు, గ్యారెంటీలు అమలు చేసేది లేదని.. ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. By V.J Reddy 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Khammam: సీఎం రేవంత్‌కు షాక్.. బీజేపీలోకి కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ కంచుకోట ఖమ్మంలో కొందరు కాంగ్రెస్ నేతలు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ లిస్టులో కాంగ్రెస్ PCC సెక్రెటరీగా ఉన్న అంకిరెడ్డి సుధీర్ రెడ్డి కూడా ఉన్నారు. త్వరలో బీజేపీలో జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు భారీగా చేరికలు ఉంటాయని కిషన్ రెడ్డి అన్నారు. By V.J Reddy 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Free Current: ఫ్రీ కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్.. ఈరోజు నుంచే? రెండు గ్యారెంటీలను అమలు చేసిన కాంగ్రెస్.. మరో రెండు గ్యారెంటీలపై కసరత్తు చేస్తుంది. తాజాగా ఆర్టీవీతో మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. ఈరోజు ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రూ.500లకే సిలిండర్, రూ.200యూనిట్ల కరెంట్ ఫ్రీ హామీల అమలును ప్రకటించే అవకాశం ఉందని అన్నారు. By V.J Reddy 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఈ రోజే ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పునర్నిర్మాణ సభ ఇంద్రవెల్లి వేదికగా పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు పీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారి బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఈ సభ నుంచి మరో మూడు గ్యారంటీల అమలు దిశగా ఆయన ప్రకటన చేసే అవకాశముంది. By Manogna alamuru 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: కాలుష్య రహిత మూసీ నదిగా మార్చేలా ప్రణాళిక చేశాం: సీఎం రేవంత్ రాష్ట్రంలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు సహరలించాలని..న్యూ డెవలప్మెంట్ బ్యాంకు డైరెక్టర్ జనరల్ డీజే పాండియన్‌ను సీఎం రేవంత్ కోరారు. హైదరాబాద్ మూసీనది పునరుజ్జీవ ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యవరణాన్ని కాపాడేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. By B Aravind 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Harish Rao: కాంగ్రెస్ గందరగోళంలో ఉంది.. హరీష్ రావు స్వీట్ వార్నింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడంపై హరీష్ రావు సీరియస్ అయ్యారు. ఇక నుంచి చుక్క నీరు తీసుకోవాలన్నా కృష్ణా బోర్డు అనుమతి తప్పనిసరని.. వేసవిలో, రేపు అవసరం పడినపుడు తాగునీటి కోసం నీరు తీసుకునే అధికారం రాష్ట్రానికి ఉంటుందా? అని ప్రశ్నించారు. By V.J Reddy 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Indravelli: సీఎం తొలి బహిరంగ సభ అక్కడే.. పార్లమెంటు ఎన్నికలకు రేవంత్ శంఖారావం ముఖ్యమత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి పార్టీ తరఫున నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లిలో 'తెలంగాణ పునర్నిర్మాణ సభ' పేరిట శుక్రవారం బహిరంగ సభ ఏర్పాటు చేసింది. By Naren Kumar 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jaggareddy: నేను రేవంత్‌కు భజన చేసే బ్యాచ్ కాదు.. జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ హరీష్ రావు డబ్బులు పంచడం వల్లే సంగారెడ్డిలో ఓడిపోయినట్లు జగ్గారెడ్డి తెలిపారు. మెదక్ ఎంపీ టికెట్ తనకు ఇవ్వాలని రేవంత్‌ను కోరినట్లు తెలిపారు. అలాగే.. బీఆర్ఎస్ నుంచి 20మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి లాగాలని రేవంత్‌కు సలహా ఇచ్చినట్లు పేర్కొన్నారు. By V.J Reddy 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Malla Reddy : త్వరలోనే సీఎం రేవంత్‌ని కలుస్తా.. మల్లారెడ్డి కీలక ప్రకటన.. కాంగ్రెస్‌లోకి జంప్? మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందని అనుకోలేదని.. ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేదని అన్నారు. త్వరలో సీఎం రేవంత్ ను కలుస్తానని.. గతంలో ఇద్దరం టీడీపీలోనే ఉన్నామని పేర్కొన్నారు. దీంతో మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారనే చర్చ జోరందుకుంది. By V.J Reddy 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn