Latest News In Telugu Palvai Harish Babu: బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే? కాంగ్రెస్‌లోకి వలసల పర్వానికి ఇంకా తెర పడలేదు. తాజాగా సిర్పూర్ కాగజ్‌నగర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయనతో పాటు GHMC బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి కూడా కలిశారు. దీంతో వీరు త్వరలో కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జోరందుకుంది. By V.J Reddy 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Musi River: మూసీ నది శుద్ధి చేపట్టండి.. అధికారులకు రేవంత్ ఆదేశాలు మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష జరిపారు. మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. ముందుగా మూసీ నది శుద్ధి చేపట్టాలని సూచనలు చేశారు. By B Aravind 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: లోక్‌సభ ఎన్నికలకు ముందే కేబినెట్ విస్తరణ! కసరత్తు మొదలుపెట్టిన సీఎం కేబినెట్ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే విస్తరణ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం ఢిల్లీ బయలుదేరారు. పార్టీ పెద్దలతో భేటీ తర్వాత తుది నిర్ణయం వెల్లడించనున్నట్లు సమాచారం. By srinivas 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Krishna Reddy: తిరిగి బీజేపీలోకి చలమల కృష్ణారెడ్డి? కాంగ్రెస్‌లో చలమల కృష్ణా రెడ్డి చేరికపై గందరగోళం నెలకొంది. ఆయన చేరిక చెల్లదని యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు అందెం సంజీవ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చలమల కుట్రలు చేశారని ఆరోపణలు చేశారు. దీంతో ఆయన తిరిగి బీజేపీలో చేరుతారనే చర్చ జోరందుకుంది. By V.J Reddy 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : రైతుబంధు డబ్బులపై అన్నదాతల్లో కన్ఫ్యూజన్ తెలంగాణ రైతులకు వచ్చే రైతుబంధు డబ్బులపై కన్ఫూజన్ నెలకొంది. ఎవరికి ఇస్తారు..ఎన్ని ఎకరాలు ఉంటే అర్హులు లాంటి విషయాల్లో క్లారిటీ లేదు అంటున్నారు రైతులు. ఇప్పటివరకు కొంతమందికి మాత్రమే డబ్బులు వచ్చాయి. By Manogna alamuru 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Annaram Barrage Leakage: ప్రమాదంలో అన్నారం బ్యారేజ్.. నీళ్లు లీక్! అన్నారం బ్యారేజ్ ప్రమాదంలో ఉంది. బ్యారేజ్ నుండి మరోసారి నీళ్లు లీక్ అవుతున్నాయి. గతంలో బుంగలు పడడంతో అధికారులు మరమత్తులు చేయగా.. మరోసారి నీళ్లు లీక్ అవుతున్నాయి. ప్రస్తుతం బ్యారేజిలో 10 గేట్లు ఎత్తి 7వేల క్యూసెక్కుల నీళ్ళు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. By V.J Reddy 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Ration Card : కొత్త కార్డుల కోసం ఎదురు చూపులేనా! తెలంగాణలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు అయిన తరువాత ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆరు గ్యారంటీలు రావాలంటే కచ్చితంగా రేషన్ కార్డు ఉండాల్సిందే. దీంతో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది కుటుంబాలు ఎదురు చూపులు చూస్తున్నాయి. By Bhavana 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Padi Kaushik Reddy: 6 నెలల్లో సీఎం రేవంత్ జైలుకు.. పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు లోక్ సభ ఎన్నికల తరువాత ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డి జైలు వెళ్లడం ఖాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవడం సమంజసం కాదని అన్నారు. By V.J Reddy 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Ponnam Prabhakar: కులగణన బిల్లుకు శాసనసభ ఆమోదం కులగణన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత అతి పెద్ద నిర్ణయం కులగణన అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నదే తమ పార్టీ ఆకాంక్ష అని పేర్కొన్నారు. By V.J Reddy 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn