Latest News In Telugu Double Bed Room Scheme: డబుల్ బెడ్రూం పథకంలో స్కాం.. కాగ్ నివేదికలో వెల్లడి గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని చెప్పిన డబుల్ బెడ్రూం ఇండ్ల పథకంపై కాగ్ రిపోర్ట్ సంచలన విషయాలు వెల్లడించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం నిధులను దారి మళ్లించిందని, ఈ పథకం అమలు, ఆర్థిక నిర్వహణలోనే లోపం ఉందని స్పష్టం చేసింది. By V.J Reddy 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CAG Report On Telangana Revenue: తెలంగాణలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత లేదు.. కాగ్ నివేదిక తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత కరువైందని కాగ్ నివేదిక పేర్కొంది. గత ప్రభుత్వం విద్య, వైద్యం మీద ఖర్చుల విషయంలో వెనుకంజలో ఉందని తెలిపింది. మొత్తం వ్యయంలో.. విద్య మీద 8 శాతం ఖర్చు చేయగా, వైద్యం కోసం 4 శాతం మాత్రమే ఖర్చు చేశారని తెలిపింది. By V.J Reddy 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telanagana:రారా చూసుకుందాం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ బొక్క బోర్లా పడ్డా బీఆర్ఎస్కు ఇంకా బుద్ధి రాలేదు అంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో ఈరోజు బీఆర్ ఎస్ తీరుమీద, కేసీఆర్ మీదనా మాటలతో విరుచుకుపడ్డారు. రారా చూసుకుందాం అంటూ సవాల్ చేశారు. By Manogna alamuru 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Constables: నిరుద్యోగులకు శుభవార్త.. నేడు సీఎం చేతుల మీదుగా 15,750మందికి జాబ్స్! తెలంగాణలో కానిస్టేబుళ్ల స్థాయి ఉద్యోగ నియామక ప్రక్రియ ముందుకు కదిలింది. ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో మొత్తం 15,750మందికి సీఎం రేవంత్ నియామక పత్రాలను అందజేస్తారు. By Trinath 14 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: నన్ను చంపుతారా?.. సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చలో నల్గొండ సభలో రేవంత్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణలో నిమిషం పోనీ కరెంట్.. కాంగ్రెస్ హయాంలో గడియ గడియకు పోతుందని ఆరోపించారు. అసెంబ్లీలో జనరేటర్ పెట్టి సభ నిర్వహించే దుస్థికి తెలంగాణకు వచ్చిందని ఫైర్ అయ్యారు. By V.J Reddy 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: చావో రేవో తేల్చుకుందాం.. చలో నల్గొండ సభలో కేసీఆర్ సంచలనం కృష్ణా జలాల్లో చావో రేవో తేల్చుకునే సమయం అని అన్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇది రాజకీయ సభ కాదు.. పోరాట సభ అన్నారు కేసీఆర్. కృష్ణా జలాలు జీవన మరణ సమస్య అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాతే నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య తగ్గిందని అన్నారు. By V.J Reddy 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medigadda Project: మేడిగడ్డ వద్ద సీఎం రేవంత్ బృందం.. కాసేపట్లో ప్రెస్ మీట్ కుంగిన మేడిగడ్డ బ్యారేజి వద్దకు సీఎం రేవంత్ బృందం చేరుకుంది. సీఎం రేవంత్ కు ఘన స్వాగతం పలికారు అక్కడి కాంగ్రెస్ నేతలు. 21వ పిల్లర్ దగ్గర కుంగిన ప్రాంతాన్ని, పగుళ్ళను సీఎం రేవంత్ బృందం పరిశీలిస్తోంది. మరికాసేపట్లో ప్రాజెక్ట్ పైపవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. By V.J Reddy 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS Party: బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి మరో నేత? సీఎం రేవంత్‌రెడ్డిని GHMC డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు కలిశారు. కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీ మేయర్ దంపతులు చేరబోతన్నట్లు సమాచారం. మొన్ననే మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. By V.J Reddy 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కు... మేడిగడ్డ పనికిరాదు.. సీఎం రేవంత్ గరం తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైందని అన్నారు సీఎం రేవంత్. బీఆర్ఎస్తో పాటు వారి చీకటి మిత్రులు బీజేపీ శాసన సభ్యులు మేడిగడ్డకు రావడం లేదని పేర్కొన్నారు. మేడిగడ్డ మరమ్మతులకు పనికి రాదని తెలిపారు. By V.J Reddy 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn