Latest News In Telugu Telangana IAS Transfers: తెలంగాణలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరోసారి పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. By V.J Reddy 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ఎమ్మెల్యే లాస్యనందిత మృతి..సీఎం రేవంత్, నేతలు దిగ్భ్రాంతి బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సీఎం రేవంత్‌తో పాటూ ఇతర ముఖ్య నేతలు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్‌లు కూడా సంతాపాన్ని తెలియజేశారు. By Manogna alamuru 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS : గ్రూప్-2, 3 అభ్యర్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..!! గ్రూప్ 2,3 అభ్యర్థులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. గ్రూప్ 2,3నోటిఫికేషన్లలో అదనపు పోస్టులను కలిపే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. గ్రూప్ 1 మాదిరే ఈ రెండు ఉద్యోగ నోటిఫికేషన్లలో అదనపు పోస్టులను కలపాలని ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు సమాచారం. By Bhoomi 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Free Current : ఫ్రీ కరెంటుకు కొత్త సవాళ్లు..! By V.J Reddy 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG NEWS: ఆరోజు నుంచే ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ మరో రెండు గ్యారెంటీల అమలుకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఫ్రీ కరెంట్, రూ.500లకే సిలిండర్ పథకాలను ఈ నెల 27 లేదా 29న ప్రారంభించాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. అర్హులందరికీ లబ్ధి చేకూరేలా అధికారులకు సీఎం రేవంత్ ఆదేశించారు. By V.J Reddy 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy : కరెంట్ కట్ చేస్తే ఉద్యోగాలు ఫట్.. సీఎం రేవంత్ వార్నింగ్ విద్యుత్ అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కరెంట్ కట్ చేస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. కొంత మంది అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా పనిచేస్తున్నారని అన్నారు. By V.J Reddy 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Mega Dsc: వారం రోజుల్లో తెలంగాణలో మెగా డీఎస్సీ? కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. భారీ ఎత్తున ఖాళీలను భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో వారం రోజుల్లో 11 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు సమాచారం. By V.J Reddy 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING : గొర్రెల పంపిణీలో స్కాం.. నలుగురు అధికారులు అరెస్ట్! గొర్రెల పంపిణీ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పశుసంవర్ధక శాఖలోని నలుగురు అధికారాలు అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. గొర్రెల పంపిణీ లో ఈ నలుగురు రూ.2.10 కోట్లు నొక్కేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. By V.J Reddy 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: వారం రోజుల్లో మరో 2 గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం! ఆరు గ్యారంటీల్లోని మరో రెండు హామీలను వారం రోజుల్లో అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్దమయ్యింది. దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. వారం రోజుల్లోనే రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేస్తామని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. By Bhavana 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn