జాబ్స్ Mega Dsc: మెగా డీఎస్సీపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేవెళ్లలో కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. త్వరలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిచి చూపించాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. తాను నాన్న పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదని ఎద్దేవా చేశారు. By V.J Reddy 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IFS Officers Transfers: తెలంగాణలో 8 మంది ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీ తెలంగాణలో అధికారుల బదిలీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్రంలో 8 మంది ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి జీవో విడుదల చేశారు. By V.J Reddy 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన త్వరలోనే హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ రెండవ ఫేజ్ ఏర్పాటు చేస్తామని అన్నారు సీఎం రేవంత్. లక్ష కోట్ల పెట్టుబడులతో పది ఫార్మా విలేజీలను ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే మొదలైందని పేర్కొన్నారు. దీని వల్ల 5 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయని హర్షం వ్యక్తం చేశారు. By V.J Reddy 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి.. హరీష్ రావు డిమాండ్ కాంగ్రెస్‌పై హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. అధికారంలోకి రాగానే, ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్, నేడు మాట తప్పిందని మండిపడ్డారు. ఈ నిర్ణయంపై ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: వైఎస్‌ను కాపీ కొడుతున్న సీఎం రేవంత్ రెడ్డి! మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టార్ట్ చేసిన చేవెళ్ల సెంటిమెంట్‌ను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు. ఈ నెల 27న చేవెళ్ల నుంచి 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, రూ.500 కే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించాలని నిర్ణయించారు సీఎం రేవంత్. By V.J Reddy 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు! ధరణిలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. మార్చి మొదటి వారంలో అన్ని మండల కేంద్రాల్లో ధరణి సమస్యల పరిష్కార కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ధరణి పోర్టల్‌లో 2.45 లక్షల కేసులు పెండింగ్ ఉన్నట్లు గుర్తించారు. By V.J Reddy 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Khammam MP Ticket: ఖమ్మం ఎంపీ సీటు.. భట్టి, పొంగులేటికి సీఎం రేవంత్ షాక్? కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా ఖమ్మం MP టికెట్‌ను సీపీఐ, సీపీఎం పార్టీలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, భార్య కోసం భట్టి, తమ్ముడి కోసం పొంగులేటి కాంగ్రెస్‌లో ఇదే టికెట్ కొరకు పోటీ పడుతున్నారు. మరి వీరిని కాదని కామ్రేడ్లకు కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా? అనేది చూడాలి. By V.J Reddy 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Rythu Runa Mafi: త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ, 6 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్: సీఎం రేవంత్ మేడారం జాతరలో పాల్గొన్న సీఎం రేవంత్ కీలక ప్రకటనలు చేశారు. త్వరలో రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతులకు శుభవార్త అందిస్తామని అన్నారు. అలాగే మార్చి 2న 6వేల ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతామని అన్నారు. ఈ నెల 27 నుంచి మరో రెండు గ్యారెంటీలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. By V.J Reddy 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mallu Ravi: లోక్ సభ ఎన్నికల వేళ సీఎం రేవంత్‌కు షాక్ లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. ఎంపీ టికెట్ కోసమే మల్లు రవి తన పదవికి రాజీనామా చేశారనే ప్రచారం కాంగ్రెస్ పార్టీలో జోరందుకుంది. By V.J Reddy 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn