Latest News In Telugu Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్ మాజీ మంత్రి మల్లారెడ్డికి అధికారులు బిగ్ షాకిచ్చారు. మల్లారెడ్డి ఆక్రమించిన స్థలంలో నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని HMDA లేఅవుట్లో 2500 గజాల స్థలం మల్లారెడ్డి ఆక్రమించారనే ఆరోపణలు ఉన్నాయి. By V.J Reddy 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPS Transfers: తెలంగాణలో నలుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ తెలంగాణలో అధికారుల బదిలీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నలుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. By V.J Reddy 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Inter Exams: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నిమిషం నిబంధన తొలగించిన బోర్డ్ తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నిమిషం ఆలస్యం వచ్చినా పరీక్షా కేంద్రాలకు అనుమతి ఇవ్వబోమనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. 5 నిమిషాలు పరీక్షలకు ఆలస్యంగా వచ్చినా విద్యార్థులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. By V.J Reddy 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: కేసీఆర్‌ను లేకుండా చేయాలని రేవంత్ కుట్ర.. హరీష్ సంచలన వ్యాఖ్యలు హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను లేకుండా చేయాలని సీఎం రేవంత్ కుట్ర చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ను పడగొట్టాలంటే కాళేశ్వరం పడగొడితే సరిపోతుందని రేవంత్ ఆలోచిస్తున్నారని ఆరోపించారు. ప్రగతి భవన్‌ను బాంబులతో లేపేస్తామని గతంలో సీఎం రేవంత్ అన్నారని గుర్తు చేశారు. By V.J Reddy 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి రైతు, ఎడ్యుకేషన్ కమిషన్లను త్వరలోనే ప్రకటించబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రకృతి వైపరిత్యాలు, ఊహించని సంఘటనల వల్ల పంట నష్టం జరిగిన రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో తమ ప్రభుత్వం చేరుతున్నట్లు తెలిపారు. By V.J Reddy 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dharani Portal: ధరణి పోర్టల్ పై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం ధరణి పోర్టల్‌పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది. మార్చి 1 నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. ధరణిలో పెండింగ్ దరఖాస్తుల సంఖ్య 2,45,037 ఉన్నట్లు తెలిపింది By V.J Reddy 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR Challenge to Revanth: నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అన్నారు. తాను కూడా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఇద్దరం కలిసి మల్కాజ్ గిరి నుంచి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేద్దామా? అని సవాల్ విసిరారు. By V.J Reddy 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ BIG BREAKING: డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో వేసిన డీఎస్సీ నోటిఫికేషన్ ను రద్దు చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 సెప్టెంబర్‌లో 5089 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. By V.J Reddy 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: ఖమ్మం ఎంపీ టికెట్ వార్.. తెరపైకి రాహుల్ పేరు! కాంగ్రెస్‌లో ఖమ్మం ఎంపీ టికెట్ పంచాయతీకి ఇంకా తెర పడలేదు. ఇప్పటికే ఎంపీ టికెట్ కొరకు మంత్రులు భట్టి, పొంగులేటి పోటీ పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా రాహుల్ గాంధీని ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. By V.J Reddy 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn