Latest News In Telugu Kadiyam Srihari: కేసీఆర్కు షాక్.. కాంగ్రెస్లోకి కడియం శ్రీహరి? కేసీఆర్కు లోక్ సభ ఎన్నికల వేళ మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. తాజాగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన మూడు రంగుల జెండా కప్పుకోనున్నట్లు సమాచారం. By V.J Reddy 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TS Gruha Jyothi Scheme : జీరో కరెంట్ బిల్ రాలేదా? అయితే.. ఇలా చేయండి! అన్ని అర్హతలు ఉండి.. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ తమకు జీరో కరెంట్ బిల్ రాలేదని పలువురు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారు ఎంపీడీవో ఆఫీసును సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. By Nikhil 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KCR: చవటలు..దద్దమ్మలు..కాంగ్రెస్ సర్కార్ పై కేసీఆర్ ఫైర్..! బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ కదనభేరి సభలో కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రజా సంక్షేమ పథకాల్లో ఘోరంగా విఫలమైందంటూ నిప్పులు చెరిగారు. లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పకపోతే వాళ్లలో నిర్లక్ష్యం మరింత పెరుగుతుందని ఓటర్లను హెచ్చరించారు. By Bhoomi 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS: కేసీఆర్ కు మహిళల ఉసురు తగిలింది.. సీఎం రేవంత్! కేసీఆర్ కు మహిళల ఉసురు తగిలిందని సీఎం రేవంత్ అన్నారు. ఏనాడు ఆయన మహిళల సమస్యలు పట్టించుకోలేదన్నారు. పరేడ్ గ్రౌండ్ వేదికగా ఏర్పాటు చేసిన 'మహిళ శక్తి' సభలో మహిళలే బీఆర్ఎస్ ను గద్దె దించారని చెప్పారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. By srinivas 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhatti Vikramarka: కావాలనే చిన్నపీట మీద కూర్చున్నా..! యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సమయంలో కావాలనే చిన్న పీట మీద కూర్చున్నానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లపై ఆయన ఫైర్ అయ్యారు. ఆ సమయంలో అక్కడ ఏం జరిగిందో వివరించారు. By Bhoomi 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu New Ration Cards: కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేసింది రేవంత్ సర్కార్. కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అలాగే ఔటర్ చుట్టూ మహిళా రైతు బజార్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అలాగే కాళేశ్వరంపై న్యాయవిచారణ చేసేందుకు కమిటీ ఏర్పటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. By V.J Reddy 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Cabinet: ముగిసిన కేబినెట్ భేటీ.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తెలంగాణ మంత్రివర్గం భేటీ ముగిసింది. దాదాపు రెండున్నర గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ భేటీలో రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. 16 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2008 DSC అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. By V.J Reddy 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు MLC Seats: ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమిర్ అలీఖాన్ తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలతో ఎమ్మెల్సీల పేర్లను కేబినెట్ తీర్మానం చేసింది. మరోసారి రెండు పేర్లను గవర్నర్కు పంపనుంది రేవంత్ సర్కార్. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమిర్ అలీఖాన్ పేర్లను ఫైనల్ చేసింది. By V.J Reddy 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah : తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు.. అమిత్ షా సంచలన వ్యాఖ్యలు తెలంగాణ పర్యటనలో ఉన్న అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లీస్ కుటుంబ పార్టీలను మండిపడ్డారు. ఆ మూడు అవినీతి పార్టీలే అని పేర్కొన్నారు. By V.J Reddy 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn