Latest News In Telugu Indiramma Houses: 400 గజాల్లో ఇళ్ల నిర్మాణం.. ఇందిరమ్మ ఇళ్ల ప్రత్యేకతలు ఏంటో తెలుసా? విశాలంగా, అద్భుతంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేలా తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేసింది. 400 గజాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేయనున్నారు. 2 బెడ్రూమ్స్తో పాటు హాల్, కిచెన్, వాష్‌రూమ్స్ నిర్మించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రత్యేకతల గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By Jyoshna Sappogula 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indiramma Housing Scheme: రేపు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ మరో గ్యారెంటీని అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. రేపు భద్రాచలంలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా సొంత ఇళ్లులేని వారికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. By V.J Reddy 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Etela Rajender: సీఎం రేవంత్ వ్యాఖ్యలకు ఈటల కౌంటర్ తనకు మల్కాజ్గిరి ఏంటి సంబంధం అని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఈటల రాజేందర్. తను ఒక కులానికో, ప్రాంతానికో, మతానికి సంబంధించిన బిడ్డ కాదని.. తెలంగాణ బిడ్డను అని అన్నారు. తాను ఇప్పటివరకు ఏ నాయకుడిని వ్యక్తిగత దూషణలు చేయలేదని తెలిపారు. By V.J Reddy 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tellam Venkat Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌కు షాక్! రేపు భద్రాచలంలో సీఎం రేవంత్ పర్యటన ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించడానికి వెళ్లిన తెల్లం వెంకట్రావును కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరడాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరాలా? బీఆర్ఎస్లోనే ఉండాలా? అని తలపట్టుకున్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Ex DSP Praneeth Rao: ఫోన్ ట్యాపింగ్.. మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుపై కేసు నమోదు సస్పెండెడ్ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుపై కేసు నమోదు అయింది. పంజాగుట్ట పీఎస్‌లో SIB అధికారులు ప్రణీత్‌రావుపై ఫిర్యాదు చేశారు. SIB మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో పాటు సహకరించిన మరికొందరు అధికారులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. By V.J Reddy 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Cabinet : ఈనెల 12న మంత్రివర్గ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేబినెట్.! తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి ఈనెల 12వ తేదీన సచివాలయంలో భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది మంత్రివర్గం. By Bhoomi 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Revanth Reddy: టీడీపీతో బీజేపీ పొత్తు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. నేతలపై అక్రమ కేసులు పెట్టి.. వారితో ప్రధాని మోడీ పొత్తులు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. న్డీయే కూటమి మొత్తం అతుకుల బొంత అని ఎద్దేవా చేశారు. By V.J Reddy 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR: ముందు క్షమాపణ చెప్పు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ లేఖ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కేటీఆర్. ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని అన్నారు. గతంలో ఎల్ఆర్ఎస్ను ఉచితంగా ఇస్తామని ఇచ్చిన మాటను తప్పినందుకు ప్రజలను క్షమాపణ కోరాలని లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు. By V.J Reddy 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: తెలంగాణ అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక ప్రకటన తెలంగాణ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం త్వరలోనే వైబ్రంట్ తెలంగాణ 2050 మెగా మాస్టర్ ప్లాన్ ప్రకటించబోతున్నట్టు తెలిపారు. మొత్తం తెలంగాణను మూడు విభాగాలుగా సమాన అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. By V.J Reddy 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn