Latest News In Telugu CM Revanth Reddy: అందుకే కేసీఆర్ ఓడిపోయాడు.. రేవంత్ కీలక వ్యాఖ్యలు సచివాలయం, కాళేశ్వరం లాంటివి చూపి ప్రజల స్వేచ్ఛను కేసీఆర్ హరించారని సీఎం రేవంత్ అన్నారు. కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరించారని.. నిజాం విధానాలను అమలు చేశారని తెలిపారు. అందుకే ప్రజలు కేసీఆర్ విధానాలను వ్యతిరేకించి.. ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని పేర్కొన్నారు. By V.J Reddy 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS Party: 100 రోజుల్లో వంద తప్పులు.. కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ విమర్శలు కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పరిపాలనపై బీఆర్ఎస్ పార్టీ విమర్శల దాడికి దిగింది. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని పేర్కొంది. 100 రోజుల్లో కాంగ్రెస్ చేసిన వంద తప్పులను వివరించింది. By V.J Reddy 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: కవిత అరెస్ట్ పై స్పందించిన రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ కు మాస్ వార్నింగ్..! లోక్ సభ ఎన్నికల స్టంట్ లో భాగంగానే కవితను అరెస్ట్ చేశారన్నారు సీఎం రేవంత్. ఇది బీజేపీ, బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అని ఆరోపించారు. కవిత అరెస్ట్ అవుతుంటే తండ్రిగా కేసీఆర్ కూతురు ఇంటికి రావాలి కదా అని ప్రశ్నించారు. మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒకటేనని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Danam Nagender: బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్లోకి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేలా ఉంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. దీంతో ఆయన త్వరలో పార్టీ మారుతారని చర్చ రాష్ట్ర రాజకీయాల్లో మొదలైంది. మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా బీఆర్ఎస్కు రాజీనామా చేయనున్నట్లు సమాచారం. By V.J Reddy 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Congress : రేవంత్ ప్రభుత్వానికి 100 రోజులు పూర్తి.. అమలైన హామీలు 5! 100 రోజుల పాలన పై ప్రగతి నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ ప్రగతి నివేదికలో మహాలక్ష్మి పథకం , ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, గ్యాస్ సిలిండర్ రాయితీ వంటి కార్యక్రమాలతో కలిపి మొత్తం 5 హామీలను అమలు చేశామని పేర్కొంది. By Bhavana 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS TET 2024: టెట్ నోటిఫికేషన్ విడుదల టెట్ నోటిఫికేషన్ ను తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. మే 20, జూన్ 3న టెట్ పరీక్షలు నిర్వహించనుంది. టెట్ పరీక్షల నేపథ్యంలో జూన్ 6 వరకు డీఎస్సీ దరఖాస్తులను స్వీకరించనుంది. By V.J Reddy 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sheep Distribution Scheme: గొర్రెల పంపిణీ స్కాంలో మరో ఇద్దరు అరెస్ట్ గొర్రెల పంపిణీ స్కాం కేసులో మరో ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసింది ఏసీబీ. రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ డా. కృష్ణయ్య, జాయింట్ డైరెక్టర్ అంజిలప్ప గొర్రెల పంపిణీలో అక్రమాలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. By V.J Reddy 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: మార్చి 15న సీఎం రేవంత్ రెడ్డి ఇఫ్తార్ విందు..వేదిక వివరాలివే.! హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈనెల 15వ తేదీన ఇఫ్తార్ విందు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎంవోను సీఎం ఆదేశించారు. రంజాన్ మాసంలోని మొదటి శుక్రవారం ముస్లీం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొననున్నారు. By Bhoomi 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kadiyam Srihari: కేసీఆర్కు షాక్.. కాంగ్రెస్లోకి కడియం శ్రీహరి? కేసీఆర్కు లోక్ సభ ఎన్నికల వేళ మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. తాజాగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన మూడు రంగుల జెండా కప్పుకోనున్నట్లు సమాచారం. By V.J Reddy 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn