Latest News In Telugu TS: రైతులను మోసం చేస్తే కఠిన చర్యలుంటాయి.. సీఎం రేవంత్ వార్నింగ్! రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. తాగునీటిపై కూడా సమీక్షలు నిర్వహించాలన్నారు. By srinivas 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: అధికారులకు సీఎం రేవంత్ హెచ్చరికలు ధాన్యం కొనుగోలు, నీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కృత్రిమ నీటి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ధాన్యం కొనుగోలులో తరుగు తీస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని.. MSP కంటే తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయవద్దని అధికారులని ఆదేశించారు. By V.J Reddy 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్.. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పు: మందకృష్ణ ఫైర్ తెలంగాణలో మూడు ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో ఒక్క స్థానంలో కూడా మాదిగలకు పోటీ చేసే అవకాశం కల్పించకపోవడంపై మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. సొంత పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలపై అయినా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. By Nikhil 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ KA Paul: సీఎం రేవంత్ డేంజర్లో ఉన్నారు.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు ఆర్టీవీ అన్సెన్సార్డ్లో పాల్గొన్న కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి డేంజర్లో ఉన్నారని అన్నారు. రేవంత్‌ను సీఎం పదవి నుంచి తప్పించేందుకు కాంగ్రెస్‌లోని నలుగురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆ నలుగురు ఎవరో తెలుసుకోవాలంటే పూర్తి ఇంటర్వ్యూను చూడండి. By V.J Reddy 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR: సీఎం రేవంత్‌తో పాటు బీజేపీలోకి ఆ కీలక నేత.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. లోక్ సభ ఎన్నికల తరువాత సీఎం రేవంత్ రెడ్డితో పాటు సౌత్ ఇండియా నుంచి ఒక కీలక నేత బీజేపీలో చేరుతారని అన్నారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం లేపుతున్నాయి. By V.J Reddy 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Ramzan 2024: షబ్బీర్ అలీ నివాసంలో రంజాన్ వేడుకలు.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి షబ్బీర్ అలీ నివాసంలో జరిగిన రంజాన్ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ముస్లింలందరికీ ముఖ్యమంత్రి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ వేడుకలను రాష్ట్రంలోని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకొని అల్లా దీవెనలను అందుకోవాలని ఆకాంక్షించారు. By Nikhil 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు కంటోన్మెంట్, తుంగతుర్తి నియోజకవర్గాల నుంచి పలువురు బీఆర్ఎస్ కాంగ్రెస్‌లో నాయకులు చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్. By V.J Reddy 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth : అనుచరుడి కోసం రంగంలోకి రేవంత్.. ఓ మెట్టు దిగి నేడు రాజగోపాల్ రెడ్డి ఇంటికి.. భువనగిరి ఎంపీగా అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఓ మెట్టుదిగి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారు. అసంతృప్తిగా ఉన్న రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించడం కోసమే రేవంత్ ఆయన నివాసానికి వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. By Nikhil 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Jaggareddy: జగ్గారెడ్డి పంచాంగం.. రేవంత్ కు 100 మార్కులు.. అవమానం 2, రాజ్యపూజ్యం 18 రేవంత్ రెడ్డి పాలనకు తాను 100 మార్కులు వేస్తున్నట్లు చెప్పారు జగ్గారెడ్డి. ఉగాది సందర్భంగా తనదైన శైలిలో పంచాంగం చెప్పారు. ప్రభుత్వానికి అవమానం 2 అని.. అది కూడా ప్రతిపక్షాలతోనే అని అన్నారు. ప్రభుత్వానికి రాజ్యపూజ్యం 16 అని అన్నారు. By Nikhil 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn