Latest News In Telugu CM Revanth Reddy : సీఎం రేవంత్ వ్యూహం.. కేసీఆర్కు బిగ్ షాక్ తప్పదా? TG: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు పోచారం. ఆయన్ను కాంగ్రెస్లోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి. By V.J Reddy 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING : ఆ కీచక ఎస్ఐను సర్వీస్ నుంచి తొలగించండి.. సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు! TG: లేడీ కానిస్టేబుల్ పై అఘాయిత్యానికి పాల్పడిన కాళేశ్వరం ఎస్ఐ భవానీసేన్ వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. ఆర్టికల్ 311 ప్రకారం అతడిని సర్వీస్ నుంచి తొలగించాలని పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. By V.J Reddy 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dalit Bandhu: ఒక్కొక్కరికి రూ.12 లక్షలు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం! TG: దళితబంధు ప్లేస్లో అంబేద్కర్ అభయహస్తం అమలు చేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. ఈ పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.12 లక్షలు ఇవ్వనుంది. దీనిపై కసరత్తు మొదలు పెట్టింది. త్వరలోనే కొత్త గైడ్లైన్స్ రానున్నాయి. By V.J Reddy 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: ఎల్లుండి రాష్ట్ర కేబినెట్ భేటీ! ఈ నెల 21 న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఆగస్టు 15లోగా రైతులకు పంట రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశమున్నట్లు సమాచారం. By Bhavana 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BRS Jagadeesh Reddy: విద్యుత్ కొనుగోళ్లతో నష్టం కాదు.. లాభం జరిగింది: జగదీశ్ రెడ్డి చెప్పిన లెక్కలివే! ఛత్తీస్గఢ్ తో గత కేసీఆర్ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందంతో రూ.6000 కోట్ల నష్టం కాదు... అంతకు మించి లాభం జరిగిందన్నారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. 17 వేల మిలియన్ యూనిట్లు తీసుకొని రూ.7000 కోట్లు చెల్లిస్తే రూ.6000 కోట్ల దుర్వినియోగం ఎలా అవుతుందని ప్రశ్నించారు. By Nikhil 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ TG Power: తెలంగాణలో విద్యుత్ రగడ.. దీని వెనుక కథేంటి? తెలంగాణ రాజకీయాల్లో విద్యుత్ అంశం హాట్ టాపిక్ గా మారింది. యూనిట్ కు రూ.3.90లకే ఒప్పందమైన కరెంట్ సరాఫరా రూ.5.64 పైసలకు ఎలా చేరింది? కరెంటు రాకున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం ఛత్తీస్ ఘడ్ కు రూ.638 కోట్ల అదనపు ఛార్జీలు చెల్లించింది నిజమేనా? వివరాలకోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: గర్భిణికి ఆర్టీసీ మహిళా సిబ్బంది కాన్పు.. స్పందించిన సీఎం రేవంత్ కరీంనగర్ బస్స్టేషన్లో టీజీఆర్టీసీ మహిళా సిబ్బంది ఓ గర్భిణికి కాన్పు చేయండంపై సీఎం రేవంత్ స్పందించారు. కాన్పు చేసి తల్లిబిడ్డను కాపాడిన ఆర్టీసీ మహిళా సిబ్బందికి అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలో ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్థున్నట్లు పేర్కొన్నారు. By B Aravind 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్రెడ్డి TG: త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్తల అచంచలమైన భక్తి, త్యాగ నిరతికి బక్రీద్ పండుగ అద్దం పడుతుందన్నారు. By V.J Reddy 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu హోంగార్డుల నియామకం చేపట్టాలి-సీఎం రేవంత్ వర్షాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో జంట నగరాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు. By Manogna alamuru 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn