Latest News In Telugu Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ శాఖలో 531 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ! తెలంగాణలోని వైద్యారోగ్యశాఖలో 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు 193 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 31 స్టాఫ్ నర్సులు పోస్టుల భర్తీకి కూడా త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. By B Aravind 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Sultanabad Issue: కఠినంగా శిక్షించండి.. ఆరేళ్ల బాలిక అత్యాచార ఘటనపై సీఎం రేవంత్ సీరియస్! సూల్తానాబాద్ ఆరేళ్ల బాలిక అత్యాచారం, హత్య ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. పసిపాపపై ఈ దారుణానికి పాల్పడిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలంటూ డీజీపీ రవి గుప్తాకు ఆదేశాలు జారీ చేశారు. By srinivas 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indiramma Housing Scheme : ముగిసిన ఎన్నికల కోడ్.. ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్డేట్ TG: ఎన్నికల కోడ్ ముగియడంతో ఇందిరమ్మ ఇళ్లపై కసరత్తు చేస్తోంది రేవంత్ సర్కార్. ఏడాదికి 4.50లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా ఇతర రాష్ట్రాల్లో అమలుచేస్తున్న గృహ నిర్మాణ పథకాలపై అధ్యయనం చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. By V.J Reddy 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కొత్త క్యాంప్ ఆఫీసుపై క్లారిటీ TG: సీఎం రేవంత్ రెడ్డి కొత్త క్యాంప్ ఆఫీసుపై క్లారిటీ ఇచ్చారు అధికారులు. MCRHRDలోనే సీఎం కొత్త క్యాంప్ ఆఫీసు ఉండనున్నట్లు చెప్పారు. నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని.. 4 నెలల్లో సీఎం క్యాంప్ ఆఫీస్ అందుబాటులోకి వస్తుందని అన్నారు. By V.J Reddy 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG Jobs : నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. దరఖాస్తుకు నో ఫీజ్! టెట్ అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టెట్ అర్హత సాధించని వారికి ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. అర్హులు కాని అభ్యర్థులు వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. By Bhavana 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ramoji Rao: అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు..సీఎం రేవంత్ ఆదేశాలు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు అంత్యక్రియలు అధికా లాంఛనాలతో జరిపించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌కు సీఎస్ ద్వారా ఆదేశించారు. By Manogna alamuru 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ ఆత్మబలిదానం.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు TG: బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆత్మబలిదానం చేసుకుందని అన్నారు సీఎం రేవంత్. బీజేపీ గెలిచిన స్థానాల్లో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయిందని పేర్కొన్నారు. సిద్దిపేటలో హరీష్ రావు వల్లే బీజేపీ మెజారిటీలోకి వెళ్లిందని సంచలన ఆరోపణలు చేశారు. By V.J Reddy 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: ట్యాంక్‌బండ్‌పై దశాబ్ది ఉత్సవ సంబురాలు.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ట్యాంక్‌బ్యాండ్‌పై సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి కళాకారులు తరలివచ్చారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని చాటిచెప్పేలా 17 రకాల కళలను ప్రదర్శించారు. By B Aravind 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: మేము ఉరుకోము.. సీఎం రేవంత్ మాస్ వార్నింగ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆకలినైన భరిస్తాం కానీ స్వేచ్ఛను హరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రాంతేతరులు ద్రోహం చేస్తే పొలిమేర వరకు తరిమికొడతామని.. కేసీఆర్ పాలనలో పదేళ్ల తెలంగాణ వందేళ్ల విధ్వంసానికి గురైందని అన్నారు. By V.J Reddy 02 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn