Latest News In Telugu Revanth Reddy : హరీష్ రావు రాజీనామా లేఖ రెడీగా పెట్టుకోవాలి-సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు సవాల్‌ను స్వీకరిస్తున్నా అన్నారు తెలంగాణముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన తన రాజీనామా లేఖను సిద్ధం చేసుకుని రెడీగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. By Manogna alamuru 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao : నువ్వు సీఎం పదవికి రాజీనామా చేస్తావా?.. రేవంత్ కు హరీష్ రావు సవాల్ TG: రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు హరీష్ రావు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని అన్నారు. రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని రేవంత్‌కు సవాల్ విసిరారు. By V.J Reddy 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy : రెండో రాజధానిగా వరంగల్ : రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన ఈ రోజు వరంగల్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. వరంగల్ కు రాష్ట్ర రెండో రాజధాని అయ్యే అర్హత ఉందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు రేవంత్. మోదీ, కేసీఆర్ ఒక్కటేనని.. రాష్ట్రానికి అన్యాయం చేసిన వారి పార్టీలను ఓడించాలన్నారు. By Nikhil 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: బిడ్డ కోసం బీజేపీకి సికింద్రాబాద్ తాకట్టు.. రేవంత్ స్పీచ్ - LIVE సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ గెలుపే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు రోడ్ షో నిర్వహిస్తున్నారు. దానం నాగేందర్ ను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. పద్మారావుకు ఓటేస్తే అది కిషన్ రెడ్డికి లాభం చేకూరుతుందన్నారు. By Nikhil 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: రూ.2 లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన TG: గ్యారంటీలు అమలు చేయకుండా ఆపేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. "ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తారా అని హరీష్ రావు అంటున్నారని.. జోగులాంబ సాక్షిగా మాట ఇస్తున్నా.. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తా" అని హామీ ఇచ్చారు సీఎం రేవంత్. By V.J Reddy 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Election: ప్రచారంలో రేవంత్ దూకుడు..నేడు పాలమూరు పర్యటన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి నేడు పర్యటించనున్నారు. నారాయణపేట, నాగర్‌కర్నూలు జిల్లాలో రేవంత్ సుడిగాలి పర్యటనలు చేస్తారు. బిజినపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. By Vijaya Nimma 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: పసుపు బోర్డు ఏర్పాటులో నిజామాబాద్ పేరు లేదు: సీఎం రేవంత్ సెప్టెంబర్ 17లోగా చక్కెర పరిశ్రమను పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. పసుపు బోర్డు ఏర్పాటుపై మోదీ చేసిన ప్రకటనలో నిజామాబాద్ పేరు ఎక్కడాలేదన్నారు. నిజామాబాద్‌లో బోర్టు ఏర్పాటు చేస్తామని స్పష్టంగా చెప్పకుండా కేవలం ఒక నోట్ విడుదల చేశారంటూ విమర్శించారు. By B Aravind 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy : తరువాత సీఎం కోమటిరెడ్డే.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు TG: ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి భువనగిరి పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాతో పాటు సీఎం అయ్యే అర్హత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికే ఉందని అన్నారు. కోమటిరెడ్డి నిజమైన తెలంగాణ పోరాట యోధుడు అని కొనియాడారు. By V.J Reddy 21 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttam Kumar Reddy: కాంగ్రెస్‌లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. బాంబ్ పేల్చిన మంత్రి ఉత్తమ్ TG: త్వరలో బీఆర్ఎస్ నుంచి 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరతారని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ఉత్తమ్. బీఆర్ఎస్కు 15 ఎంపీ స్థానాల్లో డిపాజిట్లు రావడం కూడా కష్టమేనని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికల తరువాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికి ఉండదని చెప్పారు. By V.J Reddy 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn