Latest News In Telugu CM Revanth Reddy: సబితక్క నన్ను మోసం చేసింది: సీఎం రేవంత్ రెడ్డి TG: మాజీ మంత్రి సబిత తనను మోసం చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తనకు ఎంపీగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ అవకాశమిస్తే తనకు మద్దతు ఇస్తానని చెప్పి మంత్రి పదవి కోసం సబిత బీఆర్ఎస్లో చేరారని అన్నారు. తనను ఓడగొట్టేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. By V.J Reddy 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: అలా నిరూపిస్తే రాజీనామా చేస్తా.. కేటీఆర్ సవాల్ TG: అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ చేశారు. ఇప్పటికి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగాలు ఇచ్చిందని తెలంగాణ యువత చెబితే తాను తన పదవికి రాజీనామా చేస్తామని కేటీఆర్ అన్నారు. By V.J Reddy 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BIG BREAKING: అకౌంట్లోకి డబ్బు జమ TG: రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు రుణమాఫీ కోసం సుమారు 7 లక్షల మంది రైతులకు రూ.6 వేల 191 కోట్ల నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. కాగా ఇటీవల మొదటి విడతలో రూ.లక్ష లోపు ఉన్నవారికి రుణమాఫీ చేసింది ప్రభుత్వం. By V.J Reddy 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సీఎంను కలిసిన పంచాంగ కర్తలు తెలంగాణ విద్వత్ సభ ఆధ్వర్యంలో రూపొందించిన విశ్వావసునామ సంవత్సరం 2025-26 పండుగల జాబితాను సీఎం రేవంత్ రెడ్డికి అసెంబ్లీలోని ఆయన కార్యాలయంలో అందించారు. సీఎంను కలిసిన వారిలో మంత్రి కొండా సురేఖ, అధికారులు, తెలంగాణ విద్వత్ సభ ప్రతినిధులు, పంచాంగకర్తలు, సిద్ధాంతులు ఉన్నారు. By Nikhil 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: తెలంగాణకు కొత్త గవర్నర్.. సీఎం రేవంత్ ఏమన్నారంటే! తెలంగాణకు కొత్త గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మను కేంద్రం నియమించడంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల తరపున జిష్ణుదేవ్ వర్మను స్వాగతిస్తున్నానన్నారు. అన్ని భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు అని తెలిపారు. By V.J Reddy 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్-వద్దన్న ఓవైసీ తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి బంపర్ ఆఫర్ ఇచ్చారు.డిప్యూటీ సీఎం పదవితోపాటు ఏకంగా తన పక్కనే కూర్చొబెట్టుకుంటానని చెప్పారు. దీనికి ఓవైసీ తాను ఎంఐఎం పార్టీలో సంతోషంగా ఉన్నానంటూ సమాధానం ఇచ్చారు. By Manogna alamuru 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో త్వరలో పంచాయతీ ఎన్నికలు తెలంగాణాలో మరికొన్ని రోజుల్లో పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. ఆగస్టులో ఎన్నికలకు వెళ్ళాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఐదేళ్ళ క్రితం ఎన్నికల్లో కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారని సమాచారం. By Manogna alamuru 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Caste Census : కులగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం! తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై మళ్లీ చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో కులగణన చేశాకే ఎన్నికలకు వెళ్తామని సీఎం రేవంత్ అన్నారు. మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని విపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. ఆగస్టులో పంచాయతీ ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం. By B Aravind 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bandi Sanjay: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు TG: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనమవడం ఖాయమన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు అవకాశవాదులని చెప్పారు. కేసీఆర్ బాటలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుందని అన్నారు. By V.J Reddy 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn