Latest News In Telugu Telangana: ఉద్యోగులకు శుభవార్త...ఆగస్ట్ 15 తరువాత డీఏ ప్రకటన! ఆగస్టు 15 తరువాత డీఏ ప్రకటిస్తామని...ఉపాధ్యాయ సమస్యలపై సంఘాలతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. By Bhavana 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Budget 2024: నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రకటన! త్వరలో జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇప్పటికే 31,768 ఉద్యోగ నియామకాలను పూర్తి చేశామన్నారు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. By Nikhil 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Budget 2024: రైతులకు గుడ్ న్యూస్.. వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ తెలంగాణ బడ్జెట్ లో రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ సర్కార్. సన్న రకం వరికి క్వింటాల్‌కు రూ.500 ఇవ్వనున్నట్లు కీలక ప్రకటన చేసింది. ఈ పంట నుంచే ఇది అమల్లోకి వస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. By V.J Reddy 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Budget: గురువారం తెలంగాణ బడ్జెట్.. వ్యయం అంచనా ఎంతంటే గురువారం తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. రూ.2 లక్షల 50 వేల కోట్లతో బడ్జెట్ ఉంటుందని తెలుస్తోంది. రుణమాఫీకి, రైతు భరోసాకు ఎక్కువ కేటాయింపులు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. By B Aravind 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం: సీఎం రేవంత్ కేంద్రబడ్జెట్‌పై సీఎం రేవంత్ తీర్మానం ప్రవేశపెట్టారు. అలాగే ఈనెల 27న జరిగనున్న నీత్ ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని తెలిపారు. కేంద్రం నిధులు కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. By B Aravind 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేశారంటూ మోదీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిచ్చింది అంటూ విమర్శించారు. By B Aravind 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కొత్త క్రిమినల్ చట్టాలపై మీ వైఖరేంటి? - కేటీఆర్ బహిరంగ లేఖ దేశంలో అమలులోకి వచ్చిన నూతన న్యాయ చట్టాల పైన రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. వివిధ వర్గాల నుంచి కొత్త న్యాయ చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేటీఆర్ ఈ లేఖ రాశారు. By Manogna alamuru 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు KCR Vs Revanth: ప్రతిపక్ష నేతగా తొలిసారిగా అసెంబ్లీకి కేసీఆర్.. ఇక రేవంత్‌తో యుద్ధమే? ప్రతిపక్షనేత హోదాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు అసెంబ్లీకి తొలిసారి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగుల సమస్యలు, ఆరు గ్యారెంటీలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఆయన సిద్ధమైనట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంపై సైతం కేసీఆర్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. By Nikhil 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Telangana Farmers: తెలంగాణ రైతులకు అలర్ట్.. ఆ స్కీమ్ కు అప్లై చేసుకున్నారా? రైతుబీమా పథకానికి అర్హులైన కొత్త రైతులు వ్యవసాయ శాఖలో దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆగస్టు 5 వరకు గడువు విధించింది. 18 -59 ఏండ్ల వయసు గల రైతులు ఏఈవోకు దరఖాస్తులు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ బీమా కింద రూ.5 లక్షలు చెల్లిస్తారు. By srinivas 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn