Latest News In Telugu MLA Harish Rao: సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ TG: రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ఉన్న సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. విద్యారంగానికి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని లేఖలో డిమాండ్ చేశారు. By V.J Reddy 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS MLA : సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే TG: సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వెళ్లారు. నిన్న కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి మంత్రి జూపల్లి వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల కాంగ్రెస్లో చేరి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరిన కృష్ణమోహన్ రెడ్డి మరోసారి హస్తం పార్టీలోకి వెళ్లనున్నట్లు చర్చ జరుగుతోంది By V.J Reddy 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ శంకుస్థాపన మీర్ఖాన్ పేటలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఆరు కోర్సులతో ఈ యూనివర్సిటీని ప్రారంభించనున్నారు. By Nikhil 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Cabinet: రేపే జాబ్ క్యాలెండర్.. కేబినెట్ కీలక నిర్ణయం తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ ను భూమాత పోర్టల్ గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. రేపే జాబ్ క్యాలెండర్ కు ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి రేపు అసెంబ్లీలో ఈ జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనున్నారు. By Nikhil 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సీఎం రేవంత్ ఛాంబర్ లో సంబరాలు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు స్వీట్లు తినిపించి కృతజ్ఞతలు తెలిపారు. వర్గీకరణకు కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. By Nikhil 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: చెప్పుతో కొడుతారు.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు TG: అసెంబ్లీలో విపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో మంత్రి సీతక్కపై అవమానించిన తీరు చూస్తే చెప్పుతో కొడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చెల్లిగా భావించే ఆదివాసి బిడ్డ సీతక్కను అవమానిస్తే ఊరుకుందామా అని ప్రశ్నించారు. By V.J Reddy 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana LRS: ఎల్ఆర్ఎస్ కు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. మార్గదర్శకాలివే! లే అవుట్ల కమబద్ధీకరణపై తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. మొత్తం మూడు దశల్లో అప్లికేషన్లను పరిశీలించి ఆమోదించాలని నిర్ణయించింది. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్ ను వినియోగించనున్నారు. By Nikhil 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court : రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణలో వర్గీకరణ వెంటనే అమలు చేస్తామని సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే ప్రకటించిన ఉద్యోగాలలో వర్గీకరణ అమలు చేస్తామన్నారు. By V.J Reddy 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Cabinet : నేడు తెలంగాణ కేబినెట్ భేటీ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. పలు కీలక బిల్లులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది. అనంతరం రంగారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. By V.J Reddy 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn