Latest News In Telugu Jaya Shankar: స్వరాష్ట్ర స్వాప్నికుడు, సిద్ధాంతకర్త.. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నేడు! తెలంగాణ సిద్ధాంతకర్త, స్వరాష్ట్ర స్వాప్నికుడు ప్రొఫెసర్ జయశంకర్ 90వ జయంతి నేడు. తెలంగాణ ఉద్యమానికే జీవితం అంకితం చేసిన ఆయన సేవలను స్మరించుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు జరుపుతున్నారు. సీఎం రేవంత్, కేటీఆర్, ప్రముఖులు ఆయన కృషి, త్యాగాన్ని స్మరించుకుంటూ నివాళి అర్పించారు. By srinivas 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్..20వేల మందికి ఉద్యోగాలు హైదరాబాద్‌లో ఉద్యోగాల జాతర రానుంది. తెలంగాణలో తమ కొత్త బ్రాంచ్ ఓపేన్ చేసేందుకు కాగ్నిజెంట్ భారీ ప్రణాళికతో ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా త్వరలోనే హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్ నెలకొల్పనున్నారు. By Manogna alamuru 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anand Mahindra: స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా ! తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా టెక్ మహీంద్రా గ్రూప్ సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహింద్ర బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే స్కిల్ యూనివర్సిటీ స్థలాన్ని ఆనంద్ మహీంద్రా పరిశీలించనున్నట్లు సమాచారం. ఇక ఈ వర్సిటీ వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానుంది. By B Aravind 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nagarjuna Sagar: పోటెత్తిన వరద.. తెరుచుకోనున్న నాగార్జున సాగర్ గేట్లు నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం అధికారులు రేడియల్ క్రస్ట్‌గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ఆదివారం సాయంత్రానికి 576.10 అడుగులకు చేరింది. By B Aravind 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా CM Revanth Reddy: 'బలగం' చిత్రబృందానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు 69వ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డుల్లో తెలంగాణ నేపథ్యంలో రూపొందిన బలగం మూవీ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ దర్శకుడిగా వేణు యెల్దండి ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం. రేవంత్ రెడ్డి చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. By Archana 04 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy : పెట్టుబడులే లక్ష్యం.. ఈరోజు అమెరికాకు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు పర్యటనకు వెళ్లనున్నారు. రాత్రి HYD నుంచి అమెరికాకు సీఎం బృందం బయలుదేరనుంది. పది రోజులపాటు అమెరికాలో సీఎం పర్యటించనున్నారు. ఈ నెల 14న తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు. By V.J Reddy 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : నగరంలో మరో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం! హైదరాబాద్ లో మరో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తామని..దాని నిర్మాణానికి బీసీసీఐని ఒప్పించినట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. కొద్దిరోజుల్లోనే భూమిని కేటాయిస్తామని, హైదరాబాద్‌లోని బ్యాగరి కంచెలో ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి సమీపంలోనే ఈ స్టేడియం నిర్మాణం చేపడుతామని తెలిపారు. By Bhavana 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG Job Calendar: ఫిబ్రవరిలో గ్రూప్-1, ఏప్రిల్ లో ఎస్ఐ, కానిస్టేబుల్.. జాబ్ క్యాలెండర్ హైలెట్స్ ఇవే..! తెలంగాణ జాబ్ క్యాలెండర్ ను కొద్ది సేపటి క్రితం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. దీని ప్రకారం అక్టోబర్ లో గ్రూప్-1, మేలో గ్రూప్-2, ఏప్రిల్ లో ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్-3 నోటిఫికేషన్ ను జులైలో విడుదల చేయనున్నారు. By Nikhil 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG Breaking: తెలంగాణ జాబ్ క్యాలెండర్ విడుదల.. ఏ నోటిఫికేషన్ ఎప్పుడంటే? జాబ్ క్యాలెండర్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో విడుదల చేశారు. ఏ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందనే వివరాలను జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్నారు. పోస్టుల సంఖ్యను నోటిఫికేషన్ విడుదల చేసే సమయంలో వెల్లడిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. By Nikhil 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn