ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్..! జులై 20, 21 తేదీలో తొలి ప్రపంచ కమ్మ మహాసభ హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరగనుంది. ఈ మహాసభకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు. By V.J Reddy 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: నేతన్నలవి ప్రభుత్వ హత్యలే- సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న నేతన్నలవి ఆత్మహత్యలు కాదు.. అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నేతన్నలకు ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్నా ఆదుకోరా అని నిలదీశారు. దీనికి సంబంధించి ఆయన సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. By Manogna alamuru 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth-Rajnath: రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ.. దానిపైనే కీలక చర్చ! ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ సోమవారం రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమయ్యారు. విభజన హామీల అమలు, ఇతర అంశాల గురించి కేంద్రమంత్రులతో రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది. By srinivas 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS : తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు..! తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. మొత్తం 44 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి ప్రమోషన్ ఇచ్చారు. ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీగా రోనాల్డ్ రాస్‌ను నియమించారు. By Jyoshna Sappogula 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Bonalu: బోనాల నిర్వహణకు రూ.20 కోట్లు మంజూరు: కొండా సురేఖ TG: బోనాల ఏర్పాట్లపై సమీక్షించారు మంత్రి కొండా సురేఖ. బోనాల నిర్వహణకు రూ.20 కోట్లు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. బోనాల నిర్వహణ కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఛైర్మన్‌గా రాష్ట్రస్థాయి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. By V.J Reddy 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Revanth: చంద్రబాబుతో పోటీపడి పని చేస్తా.. రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఎన్టీఆర్ ఆలోచనతో ఏర్పడ్డ బసవతారకం హాస్పిటల్ 24ఏళ్లుగా కోట్లాది మందికి సేవలందించడం సంతోషంగా ఉందన్నారు తెలంగాణ సీఎం రేవంత్. 24వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్.. అభివృద్ధి, సంక్షేమంలో ఏపీ సీఎం చంద్రబాబుతో పోటీపడి పనిచేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. By srinivas 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TG Cabinet Meeting: రైతు రుణమాఫీ, రైతు భరోసాపై రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! రాహుల్ గాంధీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ లో హామీలపై కేబినెట్ లో చర్చించినట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వరంగల్ సభలో రాహుల్ గాంధీ పంట రుణాల మాపీపై హామీ ఇచ్చారన్నారు. ఆ హామీని అమలు చేస్తూ తెలంగాణలోని రైతులకు రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. By Nikhil 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy : పోలీసులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ TG: పోలీసులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసుల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోచారం శ్రీనివాస్ ఇంటి గేటు లోపలికి చొచ్చుకెళ్లి మెయిన్ డోర్ దగ్గర బాల్క సుమన్ సహా బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనలు చేశారు. దీనిపై సీఎం వివరణ కోరారు. By V.J Reddy 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pocharam : కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే TG: మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి పోచారంకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. By V.J Reddy 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn