Latest News In Telugu Praja Palana: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన! రాష్ట్రంలో మరోసారి ప్రజాపాలన కార్యక్రమం చేపట్టబోతున్నట్లు రేవంత్ సర్కార్ ప్రకటించింది. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజులపాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు తెలిపింది. క్షేత్రస్థాయిలో సన్నద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. By srinivas 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు KTR Farm House: కేటీఆర్ ఫాంహౌస్ లో అధికారుల కొలతలు.. ఏ క్షణమైనా కూల్చివేత! కేసీఆర్ మిత్రుడికి చెందిన జన్వాడ ఫామ్ హౌస్ లో ఇరిగేషన్ అధికారులు కొలతలు వేస్తున్నారు. దీంతో ఈ ఫామ్ హౌస్ కూల్చివేతకు ఏర్పాట్లు సాగుతున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. హైకోర్టు సైతం ఈ ఫామ్ హౌస్ కూల్చివేతపై స్టే ఇవ్వకపోవడంతో అధికారులు యాక్షన్ లోకి దిగినట్లు తెలుస్తోంది. By Nikhil 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: రాయదుర్గంలో హైడ్రా కూల్చివేతలు.. స్థానికుల ఆందోళన! ఈ రోజు రాయదుర్గంలో అక్రమ నిర్మాణాలను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. నోటీసులు ఇవ్వకుండా 40 ఏళ్లుగా ఉంటున్న తమ ఇళ్లను ఎలా కూల్చివేస్తారంటూ స్థానికులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. By Jyoshna Sappogula 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: రుణమాఫీ కానివాళ్లకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..! రూ. 2 లక్షల లోపు రుణమాఫీ కానివాళ్లకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. "రైతు భరోసా పంట రుణమాఫీ" పేరుతో యాప్ అందుబాటులోకి తెచ్చింది. అర్హులై ఉండి రేషన్‌కార్డు లేక, ఇతర కారణాల వల్ల రుణమాఫీ కాని రైతుల వివరాలు యాప్‌లో నమోదు చేసేందుకు అవకాశం కల్పించనుంది. By Jyoshna Sappogula 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్.. మంత్రి పదవులపై నేడు కీలక ప్రకటన! సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈరోజు కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో ఆయన సమావేశం కానున్నారు. కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై హైకమాండ్ తో చర్చించనున్నారు. By V.J Reddy 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy : 16 మంది ప్రధానులు చేయలేనిది మోదీ చేశారు : సీఎం రేవంత్ ప్రధాని మోదీపై సీఎం రేవంత్ విమర్శలు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు ప్రధానులు చేసిన అప్పు రూ.55వేల కోట్లు..11 ఏళ్లల్లో మోదీ చేసిన అప్పు రూ.లక్ష 15వేల కోట్లు అని ధ్వజమెత్తారు. 16 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే మోదీ రెండింతలు అప్పులు చేశారన్నారు. By V.J Reddy 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు TG: సీఎం రేవంత్‌కి నాంపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. ఈ క్రమంలో సీఎంకు కోర్టు నోటీసులు ఇచ్చింది. By V.J Reddy 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. అధిష్టానంతో కీలక భేటీ! నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ హైకమాండ్‌తో భేటీ కానున్నారు. నామినేట్ పదవులు, పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానంతో చర్చించనున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణకు హాజరుకావాలని సోనియా, రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. By V.J Reddy 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు. మీలాంటి సోదరుడు ఉండటం వల్ల ఈ ప్రపంచంలో తాను సురక్షితంగా ఉన్నానని సీతక్క భావోద్వేగానికి గురయ్యారు. సీతక్కతో పాటు సీఎం రేవంత్‌కు ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి, రాగమయి రాఖీ కట్టారు. By V.J Reddy 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn