Latest News In Telugu CM Revanth Reddy: అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు TG: ప్రజలకు జవాబుదారి పాలన అందిస్తూ, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పని చేయాలని CM రేవంత్ రెడ్డి అన్ని విభాగాల ఉన్నతాధికారులను ఆదేశించారు. దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణను తీర్చిద్దాల్సిన గురుతరమైన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. By V.J Reddy 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. ఇకపై TG: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులను ఇక నుంచి ఆన్లైన్లో స్వీకరించనున్నారు. CMRF నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. By V.J Reddy 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Telangana: చంద్రబాబు లేఖపై స్పందించిన రేవంత్.. ఏమన్నారంటే ఏపీ సీఎం చంద్రబాబు లేఖపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు కూడా ఆయనకు లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి సమావేశం అవుదామన్న మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని తెలిపారు. By B Aravind 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: రేవంత్ రెడ్డితో నోకియా జర్మనీ ప్రతినిధి బృందం భేటీ TG: రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో నోకియా జర్మనీ ప్రతినిధి బృందం భేటీ అయింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు నోకియా సంస్థ సిద్దమైనట్లు తెలుస్తోంది. అందుకోసమే సీఎంతో భేటీ అయినట్లు సమాచారం. By V.J Reddy 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు TG: సెక్రటరీల సమావేశంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయడం మర్చిపోయారని అన్నారు. ప్రతీ నెలా సెక్రటరీలతో సమావేశం ఉంటుందని చెప్పారు. ఇకపై తాను కూడా ఫీల్డ్ విజిట్, ఆకస్మిక తనిఖీలు చేస్తానని అన్నారు. By V.J Reddy 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: సీఎం రేవంత్‌కు మంత్రి తుమ్మల లేఖ.. ఆ పని చేయాలని విజ్ఞప్తి జులై 6న తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌కు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు లేఖ రాశారు. ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, పురషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు గ్రామాలను భద్రాచలంలో కలపాలని విజ్ఞప్తి చేశారు. By B Aravind 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth Reddy: బాధ్యత లేదా?: టాలీవుడ్ కు రేవంత్ రెడ్డి చురకలు ఎన్ని వందల కోట్ల బడ్జెట్ సినిమా అయినా.. సైబర్ క్రైమ్, డ్రగ్స్‌పై అవగాహన వీడియోలను సినిమాకు ముందు ప్రదర్శించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టికెట్ రేట్లు పెంచుకోవడం కాదు.. సామాజిక బాధ్యత ఉండాలన్నారు. By Nikhil 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Cabinet : కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు.. కొత్త మంత్రుల లిస్ట్ ఇదే! ఈ నెల 4న తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, శ్రీహరికి మంత్రి పదవులు ఖాయమని తెలుస్తోంది. ప్రేమ్ సాగర్ రావు, వివేక్ లో ఒకరికి మంత్రి వర్గంలో చోటు దక్కే ఛాన్స్ ఉంది. By Nikhil 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: చంద్రబాబు లెటర్ పై సీఎం రేవంత్ రెడ్డి సానుకూల స్పందన తెలుగు రాష్ట్రాల విషయమై మాట్లాడాలంటూ ఆంధ్రా సీఎం చంద్రబాబు రాసిన లెటర్ మీద తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రేపు చంద్రబాబుకు ఆయన రిప్లై లెటర్ రాయనున్నారు. By Manogna alamuru 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn