తెలంగాణ Koushik Reddy : నా హత్యకు రేవంత్ కుట్ర.. ఈటల నుంచి రూ.25 కోట్లు తనను హత్య చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేశాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజల కోసం తాను చావడానికి సిద్ధమన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్ దగ్గర నుంచి రూ.25 కోట్లు రేవంత్ తీసుకున్నాడన్నారు. By Nikhil 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi: వరద బాధితుల కోసం సీఎం రేవంత్ రెడ్డికి రూ. కోటి చెక్కు! మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి తన వంతు విరాళం అందించారు. నేడు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో స్వయంగా కలిసి రూ. కోటి చెక్కును అందజేశారు. రామ్ చరణ్ తరపున 50 లక్షలు, ఆయన తరుపున 50 లక్షలు ఇచ్చారు. By Archana 16 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Reddy : హైదరాబాద్ లో కొత్త రైల్వే స్టేషన్! నగర శివార్లలోని చర్లపల్లి వద్ద రూ.415 కోట్ల పెట్టుబడితో కేంద్రం కొత్త రైల్వే టెర్మినల్ ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్యాసింజర్, గూడ్స్ ట్రైన్ల సేవలందించేకు గాను అత్యాధునిక సౌకర్యాలతో ఈ టెర్మినల్ నిర్మిస్తుండగా.. పనులు ముగింపు దశకు చేరినట్లు సమాచారం. By Manoj Varma 14 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ బీఆర్ఎస్ నేతల అరెస్ట్.. పోలీసులకు రేవంత్ సంచలన ఆదేశాలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు బీఆర్ఎస్ కీలక నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. By Bhavana 13 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పీఏసీ ప్రతిపక్షానికే ఇచ్చాం.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు! పార్టీ ఫిరాయింపులపై చట్టం కఠినంగా ఉంటే తమకే మంచిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షాలకే ఇచ్చామన్నారు. 2019లో పీఏసీ చైర్మన్ పదవి ఎంఐఎంకు ఎలా ఇచ్చారన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారం కోర్టు, స్పీకర్ పరిధిలో ఉందన్నారు. By Vishnu Nagula 12 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ అక్కడ ఉప ఎన్నికకు సై.. కేసీఆర్ కు అలా షాక్ ఇవ్వనున్న రేవంత్! ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ పై మాత్రమే అనర్హత వేటు పడేలా కాంగ్రెస్ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన నియోజకవర్గం ఖైరతాబాద్ లో ఉప ఎన్నికకు కూడా సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలు ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నారన్నది కాంగ్రెస్ వాదనగా తెలుస్తోంది. By Nikhil 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Medical Colleges : రాష్ట్రంలో మరో 4 మెడికల్ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్ తెలంగాణలో మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతులిచ్చింది. యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ కాలేజీలకు అనుమతులిస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది.కేంద్ర ప్రభుత్వానికి, సకాలంలో నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కృతజ్ఞతలు తెలిపారు By Bhavana 11 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CV Anand : క్రిమినల్స్ పై ఉక్కుపాదం.. డ్రగ్స్ ను కంట్రోల్ చేస్తాం: హైదరాబాద్ కొత్త సీపీ సీవీ ఆనంద్ క్రిమినల్స్ పై ఉక్కుపాదం మోపుతామని హైదరాబాద్ కొత్త సీపీ సీవీ ఆనంద్ అన్నారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలన ప్రధాన లక్ష్యమన్నారు. కొద్ది సేపటి క్రితం ఆయన సీపీగా బాధ్యతలు స్వీకరించారు. తనకు అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు. By Nikhil 09 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Deepthi Jeevanji: పారాలింపిక్స్ కాంస్య పతాక విజేత దీప్తి జీవాంజికి భారీ నజరానా పారా ఒలంపిక్స్ కాంస్య పతాక విజేత, వరంగల్‌కు చెందిన దీప్తి జీవాంజికి తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి నగదును ప్రకటించింది. అలాగే ఆమె జీవనోపాధి కోసం గ్రూప్ 2 ఉద్యోగాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు వరంగల్‌లో 500 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు తెలిపింది. By B Aravind 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn