CM Revanth: సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడికి అస్వస్థత
సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి అస్వస్థతకు గుయారైయ్యారు. ఆయనకు మాదాపూర్‌లోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం అయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని బంధువులు తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/cm-revanth-reddy-11-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/CM-REVANTH-REDDY-10-jpg.webp)