నేషనల్Who is Parvesh Verma: కేజ్రీవాల్‌ను ఓడించిన ఘనడు... ఎవరీ పర్వేష్ వర్మ? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ చేతిలో ఓడిపోయారు. దీంతో ప్రస్తుతం పర్వేష్ వర్మ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు. దీంతో ఎవరీ పర్వేశ్ వర్మ అని దేశమంతటా హాట్ టాపిక్‌గా మారింది. By Krishna 08 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn