CM Jagan: సీఎం ఆఫీసు నుంచి ఫోన్లు..టెన్షన్ లో ఎమ్మెల్యేలు!
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీ నిర్వహిస్తున్నారు. ఈసారి ఎలాగైనా సరే వారి నియోజకవర్గాల్లో గెలిచి తీరాలని వారికి సీఎం చెబుతున్నట్లు సమాచారం.