CM Jagan: ఢిల్లీకి సీఎం జగన్.. రేపు ప్రధాని మోడీతో భేటీ
ఏపీ సీఎం జగన్ ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. మోడీతో భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధిపై చర్చించనున్నారు. మోడీతో జగన్ భేటీపై రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
/rtv/media/media_library/3416009f45eefef756e034edd4f7b9b3c4e3bdddfdaad6f7967c1e0548b7ced1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/cm-jagan-modi-jpg.webp)